Tag: Sai Chaitanya
Nandipet CCTV Cameras | నిఘా నేత్రాలతో గ్రామాలకు భద్రత..
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల గ్రామాలు కట్టుదిట్టమైన నిఘాలో ఉంటాయని ఎస్సై వినయ్‌కుమార్ అన్నారు.
Cyber Crime Drug Control | సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad Mega Job Mela | ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే ఉండడం అదృష్టం
ప్రజాభివృద్ధికి పాటుపడే ఎమ్మెల్యే దొరకడం నిజామాబాద్ యువత అదృష్టమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.
MSR Foundation Scholarships | ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సహకారంతో ఉన్నతస్థాయికి ఎదగాలి: సీపీ సాయిచైతన్య
ఎంఎస్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్థికసాయం అందుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
Cyber Crime Awareness | సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Rice Mill Action | నిబంధనలు ఉల్లంఘించిన రైస్‌మిల్లులపై చర్యలు తప్పవు: సీపీ సాయిచైతన్య
జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన రైస్‌మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.
Nizamabad Police | వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయం: సీపీ సాయిచైతన్య
వర్షాల నేపథ్యంలో పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు.
Oora Panduga Bandobast | ఊర పండుగ బందోబస్తును పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నగరంలో ఊర పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Nizamabad Prajavani | నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి..: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవచ్చని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Nizamabad Chain Snatching | నగరంలో చైన్ స్నాచింగ్.. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ
నిజామాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు.
Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరం : సీపీ సాయిచైతన్య
విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరమని సీపీ సాయిచైతన్య అన్నారు.
CCTV Cameras | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమే.. : సీపీ సాయిచైతన్య
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రముఖమైనదని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.