Tag: Sports News
Mirabai Chanu | ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చానుకు రజతం
ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ ప్లేయర్ మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించారు.
జాతీయ కబడ్డీ న్యాయ నిర్ణేత పరీక్షలో సత్తా చాటిన ‘అందోల్’ వాసి
అందోల్: హైదరాబాద్‌లో జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన 'అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (AKFI) జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో…
Khelo India Youth Games | ఖేలో ఇండియా యువజన క్రీడల వేదికగా ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం
ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో భాగంగా టేబుల్ టెన్నిస్ పోటీల నిర్వహణకు నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో ఉన్న ఖేల్ భారతి ఇండోర్ స్టేడియం…
Khelo India Yoga Syllabus | ఖేలో ఇండియాలో యోగా సిలబస్ మార్చాలి
ఖేలో ఇండియా యోగా పోటీల సిలబస్‌ను మార్చాలని తెలంగాణ యోగా అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ ఆతిథ్యం
మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
PM Modi Athletes Meet | దేశం పటంపట్ల లవ్లీనా చూపిన బాధ్యత, అప్రమత్తత ఎంతో అభినందనీయం: ప్రధాని మోదీ
కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
PM Modi | కామన్వెల్త్ గేమ్స్ విజేతలను అభినందించిన ప్రధాని
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభినందించారు.
Tanvi Sharma | తైపీ ఓపెన్.. చరిత్ర సృష్టించిన తన్విశర్మ
తైపీ ఓపెన్‌లో భారత యువ క్రీడాకారిణి తన్వి శర్మ చరిత్ర సృష్టించింది.
Franco Baresi Death | ఫుట్‌బాల్ ఇటలీ దిగ్గజ డిఫెండర్ ఫ్రాంకో బరేసి కన్నుమూత
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఇటాలియన్ డిఫెండర్లలో ఒకరైన ఫ్రాంకో బరేసి (66) కన్నుమూశారు.
India Hockey Jersey | జెర్సీ రంగు మార్పుపై విమర్శలు.. క్లారిటీ ఇచ్చిన హాకీ ఇండియా
బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా త్వరలో జరగనున్న పురుషుల హాకీ ప్రపంచ కప్ నేపథ్యంలో, భారత జాతీయ జట్ల జెర్సీ రంగును నీలం నుంచి కాషాయ…
India Hockey Jersey | భారత హాకీ జట్టు జెర్సీ రంగు మార్పు .. ఇది చరిత్ర మార్చే కుట్రే అంటూ ప్రియాంకా గాంధీ ఫైర్
భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mirabai Chanu Gold | కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను స్వర్ణం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి గోల్డ్
భారత ఆటగాడు చివరి ప్రయత్నంలో 151 కేజీల బరువును ఎత్తడంలో విఫలమవడంతో స్వర్ణ పతకం చేజారింది.