Tag: telangana crime news
Nizamabad Child Kidnapping | జీజీహెచ్‌లో కలకలం.. బాలుడి కిడ్నాప్
నగరంలోని జీజీహెచ్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
Bike Accident in Dichpally | అదుపు తప్పిన బైక్.. ఇద్దరు యువకుల మృతి
బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
Ganja Smuggling | లవర్‌కు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చేందుకు గంజాయి రవాణా
ప్రియురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
PDS Rice Seized | 310 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత.. రూ.9 లక్షల విలువైన నిల్వలు స్వాధీనం
పేద ప్రజలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Balaji Nayak Case | ఎమ్మెల్యే, మంత్రిపై దూషణకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు.. బీజేపీ కార్యకర్తపై కేసు
ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, నిరసనకు సంబంధించిన వీడియోను చిత్రీకరించినట్లు కూడా పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
Ganja Chocolates | శామీర్‌పేటలో భారీగా గంజాయి చాక్లెట్ల పట్టివేత
శామీర్‌పేటలో 5 వేలకు పైగా గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tree Dispute | వేప చెట్టు కోసం గొడవ.. ఇద్దరి మృతి
వేపచెట్టు కోసం జరిగిన గొడవలో ఇద్దరు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో చోటు చేసుకుంది.
Balkonda Ganja Arrests | వరద కాలువపై దర్జాగా గంజాయి సేవిస్తున్న పలువురి పట్టివేత
దర్జాగా వరద కాలువపై గంజాయి సేవిస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kamareddy Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత
కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది.
Drugs Case | డ్రగ్స్ విక్రయిస్తూ దొరికిన ఐటీ ఉద్యోగి
మాదాపూర్ ఇనార్బిట్ మాల్ సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Drug Assets Seized | డ్రగ్స్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులు జప్తు: సీపీ
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరాపై పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతోంది.
GGH Prisoner Suicide Attempt | జీజీహెచ్ పైనుంచి దూకి రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
పోలీసుల కట్టుదిట్టమైన భద్రతలో ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జీజీహెచ్ పైనుంచి దూకాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.