Tag: telangana crime news
Rice Mill CMR Scam | తవ్వినకొద్దీ బయటపడుతున్న రైస్‌మిల్లర్ల అక్రమాలు.. సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్‌పై కేసు నమోదు
నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లులపై వరుస కేసులు నమోదవుతున్నాయి.
Mahabubabad | బావిలో పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యతండాలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో పడి చనిపోయింది.
Kamareddy Ganja Seizure | కామారెడ్డిలో భారీఎత్తున గంజాయి పట్టివేత..
పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Illegal Liquor Seizure | అక్రమంగా నిల్వ ఉంచిన విదేశీ, డిఫెన్స్ మద్యం స్వాధీనం
నగరంలో అక్రమంగా నిలువ ఉంచిన విదేశీ, డిఫెన్స్ మద్యంను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Bodhan bypass robbery | బోధన్ బైపాస్‌పై దారుణం.. పోలీసులమంటూ మహిళకు బురిడీ.. 8.5 తులాల బంగారం చోరీ
తాను మోసపోయినట్లు గుర్తించిన ఆమె వెంటనే బోధన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Miyapur Doctor Murder | క్యాబ్ డ్రైవర్‌తో ప్రేమ.. డాక్టర్‌ను దారుణంగా హత్య చేసిన ప్రియుడు
పీజీ వైద్య విద్యార్థినిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మియాపూర్‌లో చోటు చేసుకుంది.
Child Rape Case | బాలికపై అత్యాచారం కేసులో వృద్ధుడికి జీవిత ఖైదు
12వ అదనపు సెషన్స్ కోర్టు నిందితుడికి రూ.2 లక్షల జరిమానా కూడా విధించినట్లు గోల్కొండ పోలీసులు తెలిపారు.
Uppal Police Case | ప్రేమను నిరాకరించిందని యువతికి బెదిరింపులు.. యువకుడిపై కేసు నమోదు!
అతడిని తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ వేధింపులు ఆగలేదని, తరచూ ఫోన్ కాల్స్, సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని యువతి ఆరోపించింది.
Kamareddy Theft Cases | కామారెడ్డిలో వరుస దోపిడీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు
దొంగలు రూట్ మార్చారా..? వస్తువులు, నగదుపై ఆసక్తి చూపడం లేదా..? బంగారు నగలపై కన్నేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Gold Chain Theft | కళ్లలో కారంచల్లి బంగారు గొలుసు చోరీ.. కామారెడ్డిలో ఘటన..
కామారెడ్డి పట్టణంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.
Kamareddy elderly woman death | కామారెడ్డి కొటారి గల్లీలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి..హత్యా? ప్రమాదమా?..చైన్ స్నాచింగ్ కోణంలో దర్యాప్తు!
ఆకతాయిల ఆగడాలు, మందుబాబులతో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ స్థానికులు గతంలో ఆరోపించినట్లు సమాచారం.
Paddy Lorry Extortion | వడ్ల లారీని అడ్డగించి రూ.1.20 లక్షలు డిమాండ్.. నలుగురు విలేకరులపై కేసు
బాన్సువాడకు చెందిన నలుగురు లారీ డ్రైవర్‌ను రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.