Tag: telangana crime news
Kamareddy Child Kidnapping | రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం.. పోలీసుల అదుపులో నిందితులు!
కామారెడ్డి పట్టణంలో నెల రోజుల క్రితం రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు.
Shamshabad Road Accident | డీసీఎంను ఢీకొన్న బైక్.. తండ్రి మృతి, కూతురికి తీవ్రగాయాలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Ganja Smuggling | గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య
అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Gandhari ATM Robbery | సంచలనం సృష్టించిన ఏటీఎం చోరీ నిందితుల కోసం కొనసాగుతున్న వేట
గాంధారి ఏటీఎం చోరీ జిల్లాలో కలకలం సృష్టించింది.
Nizamabad Police | కాపురానికి రావట్లేదని భార్యపై దాడి..
కాపురానికి రావట్లేదని భార్యపై భర్త దాడి చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
Ganja Seller Arrest | గంజాయి విక్రేత అరెస్ట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganja Seller Arrest | నిజామాబాద్ (Nizamabad) నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీఐ గ్రౌండ్లో…
Nizamabad POCSO Case | బాలికపై లైంగికదాడి.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
Ghatkesar CI Suspension | ఘట్‌కేసర్ సీఐపై సస్పెన్షన్ వేటు
ఘట్‌కేసర్ సీఐ బాలస్వామిని సస్పెండ్ చేస్తూ మల్కాజ్గిరి సీపీ సుమతి ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad Car Accident | హైదరాబాద్‌లో కారు బీభత్సం
కంచన్‌బాగ్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డు కిందకు పడిపోయింది.
Nizamabad Knife Attack | వ్యక్తిగత కక్షలతో కత్తి దాడి.. యువకుడికి గాయాలు
చంద్రశేఖర్ కాలనీలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి ఘటన చోటుచేసుకుంది.
Bodhan Adulterated Oil | బోధన్‌లో కల్తీ నూనె తయారీ గుట్టురట్టు.. 900 లీటర్లు స్వాధీనం!
అక్షరటుడే, బోధన్: Bodhan Adulterated Oil | ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లను ఉపయోగించి అక్రమంగా నూనె తయారు…