Tag: telangana crime news

Banswada Police | ఇద్దరితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్య

ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది.

Narsingpalli Suspicious Death | నర్సింగ్​పల్లి గుట్టల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..

నర్సింగ్​పల్లి శివారు గుట్టల్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

Daughter Murder Case | కొత్తూరులో ఘోరం.. ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురినే చంపిన కసాయి తల్లి

కుమార్తెనే తల్లి గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో వెలుగు చూసింది.

Velmal Father Suicide | కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి ఆత్మహత్య

కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.

Transgender Awareness | ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, గౌరవప్రదంగా జీవించాలి

ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పేర్కొన్నారు.

Manjeera River Deaths | మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్లు మృతి..

మంజీరాలో గల్లంతైన తల్లీకూతుళ్ల ఘటన చివరకు విషాదాంతమైంది.

Gandhari Woman Death | గేదె విషయంలో గొడవ.. ఆపేందుకు వెళ్లిన మహిళ మృతి

ఇంటి పక్కన రెండు కుటుంబాలు గొడవ పడుతుంటే ఆపేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు అనుకోని స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.

Banswada missing cases | బాన్సువాడలో రెండేళ్ల చిన్నారి సహా ఇద్దరి అదృశ్యం

అతని సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్‌ కావడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Retired IPS Wife Murder | రిటైర్డ్​ ఐపీఎస్​ భార్య హత్య కేసు.. నేపాల్​ ముఠా అరెస్ట్​

రిటైర్డ్ ఐపీఎస్​ అధికారి వినయ్ రంజన్ భార్య తనుజా హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

Kamareddy ATM Robbery Case | రాజస్థాన్​లో చిక్కిన ఏటీఎం చోరీ ముఠా సభ్యుడు.. కొనసాగుతున్న సెర్చ్​ ఆపరేషన్​

గాంధారి ఎస్​బీఐ ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Nizamabad Gambling Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.

Bichkunda Theft Case | వృద్ధురాలి ఇంట్లో చోరీ.. ముగ్గురు అరెస్ట్

తాళంవేసి ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీకి పాల్పడిన ముగ్గురిని బిచ్కుంద పోలీసులు అరెస్ట్ చేశారు.