Tag: Telangana farmers

Google Clean Energy | గూగుల్ సంచలన ప్రకటన.. భారత్‌లో ఏఐ సోలార్ ఏపీఐ విస్తరణ, ఐదు కొత్త క్లైమేట్ ప్రాజెక్ట్‌లు ఇవే!

భారతదేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేసే లక్ష్యంతో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఐదు కీలక పర్యావరణ, క్లైమేట్ టెక్ కార్యక్రమాలను ప్రకటించింది.

Revanth Reddy Countdown | రేవంత్​రెడ్డికి కౌంట్​డౌన్​ మొదలైంది : హరీశ్​రావు

సీఎం రేవంత్​ రెడ్డికి సొంత ఊరు నుంచే కౌంట్​డౌన్​ మొదలు అయిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

 Power Cuts Protest | కరెంటు కోతలకు నిరసనగా రోడ్డెక్కిన కర్షకులు

కరెంట్​ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు రాస్తారోకో చేశారు.

Harish Rao Comments | ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ సృష్టించినది: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి…

MLA Prashanth Reddy | కాంగ్రెస్‌ పాలనలో రైతులు దగాపడ్డారు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Congress 1000 Days Rule | కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలన.. రైతుల్లో అసంతృప్తి

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో వెయ్యి రోజులు పూర్తి అవుతోంది.

Urea Shortage | రైతులకు ‘యాప్’​సోపాలు.. క్షణాల్లో ఖాళీ అవుతున్న యూరియా

యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Rythu Commission | రైతు కమిషన్​ పనితీరు భేష్​..: సీఎం రేవంత్​రెడ్డి

రైతు కమిషన్​ పనితీరుపై సీఎం రేవంత్​రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.

22A Agricultural Lands | 22ఏ నుంచి వ్యవసాయ భూములు తొలగించాలి : హరీశ్​రావు

వ్యవసాయ భూములను సైతం నిషేధిత జాబితాలో పెట్టారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kaleshwaram Project | ఎన్​డీఎస్​ఏ అఫిడవిట్​ ప్రభుత్వానికి చెంపపెట్టు : హరీశ్​రావు

కాళేశ్వరంపై కాంగ్రెస్‌ చేసిన దుష్ప్రచారానికి ఎన్​డీఎస్​ఏ అఫిడవిట్ చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Vegetable Farmers | కూరగాయల రైతుల కష్టాలు తీరేదెన్నడో..?

కామారెడ్డి పట్టణంలో కూరగాయల రైతులకు కష్టాలు తప్పడం లేదు. రోడ్డు పక్కన విక్రయిస్తుండడంతో వర్షాలు కురిసిన సమయంలో అవస్థలు పడుతున్నారు.

Paddy Cultivation | వద్దన్నా.. వరి సాగు చేసిన రైతులు

ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా పడవని.. వరి సాగు చేయొద్దని అధికారులు సూచించారు.