Tag: Telangana farmers

Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు

యూరియా బస్తాల కోసం ఓ రైతు అధికారుల కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటన మెదక్​ జిల్లాలో చోటు చేసుకుంది.

Farmer ID Registration | ఫార్మర్​ ఐడీ లేకుంటే.. పథకాలన్నీ బంద్..!

వ్యవసాయ రంగంలో పారదర్శకతను పెంచి, అర్హులైన ప్రతి రైతుకూ సంక్షేమ ఫలాలు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో…

Gandhari Farmers | డీడీ కట్టినా ట్రాన్స్​ఫార్మర్​ రాకపాయే.. పంట ఎండిపోయి అల్లాడుతున్న రైతులు..

విద్యుత్ బోరు కనెక్షన్ కోసం డీడీ చెల్లించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడంతో నాట్లు వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

Kaleshwaram Motors | వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్​చేయాలి : హరీశ్​రావు

కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్​చేయాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు.

Fertilizer Booking | రైతులకు అలర్ట్​.. ఇక అన్ని ఎరువులు యాప్​లో బుక్​ చేయాల్సిందే..

రాష్ట్రంలో ఇక నుంచి ఎరువులు కొనుగోలు చేయాలంటే యాప్​ ద్వారానే బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ఈ నెల 6 నుంచి అమలులోకి…

Karnataka Projects | కర్ణాటక ప్రాజెక్ట్​లతో తెలంగాణకు నష్టం.. బీఆర్​ఎస్​ నాయకుల నిరసన

కర్ణాటక ప్రభుత్వం భీమా నదిపై నిర్మిస్తున్న అక్రమంగా ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం జరుగుతుందని బీఆర్​ఎస్​ నాయకులు అన్నారు.

Telangana Rain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. నేటి నుంచి వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Krishna River Flood | కృష్ణా నదికి వరద.. రైతుల్లో ఆశలు

ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద మొదలైంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు ఇన్​ఫ్లో వస్తోంది.

Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్​లు.. ఆందోళనలో రైతన్నలు..

వానాకాలం సీజన్ మొదలైనా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో…

Harish Rao Devadula | నీళ్లున్నా.. పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం : హరీశ్​రావు

దేవాదుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు.

Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే

వరితో పాటు ఇతర పంటలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్​ చేశారు.

Harish Rao | రైతుల పట్ల రేవంత్ సర్కారు రాక్షస పాలన: హరీశ్ రావు

సిద్ధిపేటలో రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.