Tag: Telangana Government
Transgender Representation | మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు.. అసెంబ్లీలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన సర్కార్
పట్టణ స్థానిక సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు సముచిత సామాజిక ప్రాతినిధ్యం, రాజకీయ వేదిక కల్పించే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
Telangana 1 Crore Insurance | దేశంలోనే ఫస్ట్ టైమ్.. ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి ఉచిత బీమా..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు పెన్షనర్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.కోటి ఉచిత ప్రమాద బీమా పథకం దేశంలోనే ప్రథమమని ఉప…
Induru Development Funds | ఇందూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి : ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు.
Panchayat Raj Amendment | అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సీతక్క..
తెలంగాణ శాసనసభలో పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు.
Bathukamma Filmmakers Challenge | బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్.. రూ.3 లక్షల బహుమతి
యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్–2026 నిర్వహిస్తోంది.
Gampa Govardhan Criticism | వెయ్యి రోజుల పాలనలో రేవంత్ రెడ్డి విఫలం: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.
PCB Chairman | పీసీబీ ఛైర్మన్‌గా రాజ శేఖర్ రెడ్డి నియామకం
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్కడి రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు.
Chalo Hyderabad Mahadharna | 10న ఉద్యోగుల ‘చలో హైదరాబాద్ మహాధర్నా’ను సక్సెస్ చేయాలి..
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర ఛైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు.
TSRTC Merger | ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..
తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టతనిచ్చారు.
Singareni Alias Issue | సింగరేణి మారుపేర్ల వివాదంపై భట్టి కీలక ప్రకటన
శాసనమండలిలో సింగరేణి కాలరీస్‌లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్యపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
EHS Scheme | ఈహెచ్ఎస్పై భట్టి విక్రమార్క సమీక్ష
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Kodangal Development | కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన.. కీలక రంగాలకు పెద్దపీట
ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి, కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.