Tag: Telangana Government
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లలో ‘దీపావళి’ కార్యక్రమం : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లలో "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి" కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
SC ST Atrocities Cases | బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
Madhavnagar ROB Approvals | కాంగ్రెస్ కృషితోనే మాధవ్నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు..
కాంగ్రెస్ నాయకుల కృషితోనే మాధవ్నగర్ ఆర్వోబీకి పరిపాలన అనుమతులు వచ్చాయని డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు.
Madhav Nagar ROB | మాధవ్ నగర్ ఆర్‌వోబీకి అదనపు నిధులు మంజూరు.. ఎంపీ అర్వింద్ హర్షం
మాధవ్ నగర్ ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
Joint Land Survey | ఉమ్మడి సర్వేతో రెవెన్యూ, ఫారెస్ట్ వివాదాలకు చెక్
ఉమ్మడి సర్వేతో రెవెన్యూ, ఫారెస్ట్ భూముల సరిహద్దు వివాదాలకు చెక్ పడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Rice Price Regulations | అధిక ధరకు బియ్యం అమ్మితే కఠినచర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.
Arsapalli ROB Works | నేను రోడ్డెక్కితేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది..: ఎంపీ అర్వింద్
తాను దిగొచ్చి మాధవనగర్ ఆర్వోబీ వద్ద నిరసన దీక్ష చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిధులిచ్చిందని ఎంపీ అర్వింద్ అన్నారు.
IAS Transfers | పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
Drought Mandals | కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.
Double Bedroom Houses | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి గుడ్ న్యూస్
డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 15 రోజుల్లో అర్హులకు కేటాయించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
Seethakka Development Works | ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం
ప్రజాసంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.
Indiramma Houses | త్వరలో ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ బిల్లులు : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరలో ఫైనల్ బిల్లులు జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.