Tag: Telangana News
Land Registrations | తహశీల్దార్‌పై వేటు సరే.. ఆ ఆపరేటర్‌పై చర్యలేవి..!
నందిపేట మండలంలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అక్రమాలకు పాల్పడిన తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు.…
Hyderabad Water Supply | నల్లాలకు మోటార్లు పెడితే కఠిన చర్యలు : జలమండలి
నల్లాలకు మోటార్లు పెట్టే వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ నగరంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి..
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం సూచించారు.
Jaspal Singh BJP | బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియామకం
నిజామాబాద్ జిల్లా బీజేపీ మైనార్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా జస్పాల్ సింగ్ నియమితులయ్యారు.
REDCO DE | రెడ్కో డీఈ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భార్య పేరిట భారీగా ఆస్తులు
రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
Dhanpal Surya Narayana | కాక్రోజ్.. దేశ ద్రోహుల పార్టీ : ఎమ్మెల్యే ధన్పాల్
సీజేపీకి మద్దతు తెలుపుతున్న పార్టీలు, నాయకులు దేశద్రోహానికి పాల్పడినట్టేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
Gig Workers Issues | గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : కవిత
గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Jakranpally Airport | జక్రాన్‌పల్లిలో ఎయిర్పోర్ట్ కల సాకరమయ్యేనా.. ఎదురుచూస్తున్న ఉమ్మడిజిల్లా వాసులు
జక్రాన్‌పల్లి విమానాశ్రయం కల ఎప్పుడు సాకారం అవుతుందో అని ఉమ్మడి జిల్లావాసులు నిరీక్షిస్తున్నారు.
Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా
జంతర్‌మంతర్ వద్ద రాహుల్‌గాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు.
Vikram-1 Success | ‘విక్రమ్-1’ విజయంలో సత్తా చాటిన ఇందూరు యువకుడు..
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన యువకుడు దేశం గర్వించదగ్గ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యమయ్యాడు.
Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.