Tag: Telangana News
Telangana Cabinet Decisions | కేబినెట్ కీలక నిర్ణయం.. ఇకపై ఉపాధ్యాయులకూ మధ్యాహ్న భోజనం
ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక్కడ అందించే వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి LOC లు జారీ చేయాలని…
Indiramma Houses | హైదరాబాద్‌కు లక్ష ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక అప్‌డేట్…
Overseas Job Fair | విదేశీ ఉద్యోగ మేళాకు విశేష స్పందన.. వేలాదిగా తరలివచ్చిన యువత
నిజామామాబాద్ నగరంలోని జిల్లా శిక్షణ ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో టామ్ కామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విదేశీ ఉద్యోగ మేళా, జాబ్ మేళాకు…
Harish Rao Demand | జూపల్లి కృష్ణారావు రాజీనామా చేయాలి : హరీశ్‌రావు
మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Indiramma Housing Tenders | క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
RS Praveen Kumar | భార్య బదిలీపై ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
AMRUT 2.0 Works | అమృత్ 2.0 పనులను త్వరగా పూర్తి చేయాలి.. కలెక్టర్
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ 2.0 అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
GGH Workers Protest | జీజీహెచ్ ఎదుట కార్మికుల ధర్నా.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో గురువారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు.
Kasturba School Inspection | కేజీబీవీని తనిఖీ చేసిన కలెక్టర్.. సిబ్బందిపై ఆగ్రహం
రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Bandi Sanjay Comments | ‘బిగ్ బాస్’ షోలా కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం: బండి సంజయ్
తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్…
KTR Sensational Comments | రేవంత్ రెడ్డి స్థాయికి మేమే ఎక్కువ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రికి ప్రతిపక్షాన్ని ఎదుర్కునే ధైర్యం లేదని కేటీఆర్ అన్నారు. చర్చకు వస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు పారిపోయారన్నారు.
Anganwadi Inspections | కలెక్టర్ వస్తున్నారని తెలిసి అంగన్వాడీల్లో తనిఖీలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
పెద్దకొడప్గల్ మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి కలెక్టర్ వస్తున్నారని తెలియడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.