Tag: Telangana Politics
Mahesh Goud Arrest | పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అరెస్ట్
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోక్ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్…
Bandi Sanjay Comments | డ్రామాలు కట్టిపెట్టి చర్చకు రండి.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
ఢిల్లీలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి తలపెట్టిన ఆందోళనలు కేవలం రాజకీయ డ్రామాలేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా
జంతర్‌మంతర్ వద్ద రాహుల్‌గాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు.
Revanth Reddy Allegations | నాపై కుట్ర చేస్తున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనపై కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
Telangana Udyamakarulu Committee | ఉద్యమకారుల కమిటీ ఆలస్యంగా ఏర్పాటు చేయడం విచారకరం : తెలంగాణ రక్షణ సేన
ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని, వారికి న్యాయం చేయాలని Kavitha కోరారు.
KTR Warning | యువత, రైతులు కలిసి కాంగ్రెస్‌ను తన్ని తరిమేస్తారు: కేటీఆర్
యువత చేతిలో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి పట్టిన గతే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
KTR Sensational Comments | కేసీఆర్ అంత మంచోడిని కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ అంత మంచొడిని కాదన్నారు.
Toddy Workers | కల్లుగీత కార్మికుల హక్కుల కోసం బస్సు యాత్ర జయప్రదం చేయాలి
కల్లుగీత వృత్తి రక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఆగస్టు 2 నుంచి 18 వరకు చేపట్టనున్న చైతన్య బస్సు యాత్రను జయప్రదం చేయాలని…
TPCC Chief | పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మరిచిపోలేదు : టీపీసీసీ చీఫ్
పదేళ్ల బీఆర్ఎస్ అరాచక పాలనను ప్రజలు మర్చిపోలేదని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Harish Rao Devadula | నీళ్లున్నా.. పంటలు ఎండబెడుతున్న ప్రభుత్వం : హరీశ్‌రావు
దేవాదుల నుంచి పూర్తిస్థాయిలో నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
TPCC Chief | 70వేల ఉద్యోగాలిచ్చాం.. బీఆర్ఎస్తో చర్చకు సిద్ధం : టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చకు బీఆర్ఎస్తో ఎనీటైం సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
GHMC Elections Petition | డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్ నిలిపివేయాలి..జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్!
వార్డుల సరిహద్దులను చట్టబద్ధంగా ఖరారు చేసే వరకు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.