Tag: Telangana Politics
Kishan Reddy HYDRA | పేదలకు బుల్డోజర్లు.. ఎంఐఎంకు రక్షణ: రేవంత్ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్
హైడ్రా కూల్చివేతల్లో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
KTR Kannepalli Tour | కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్ బృందం
కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నారు.
KTR Kannepalli Visit | చేతగాని దద్దమ్మ ప్రభుత్వం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR Kaleshwaram Visit | కాళేశ్వరం సందర్శనకు బయలుదేరిన కేటీఆర్.. అడ్డుకుంటున్న పోలీసులు
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలు దేరిన కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు.
KCR Farmhouses | కేసీఆర్ కుటుంబానికి ఫామ్‌హౌజ్‌లు ఎక్కడివి : సీఎం రేవంత్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని ఫామ్‌హౌజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అన్నారు.
Warangal Bhadrakali Temple | వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Warangal Bhadrakali Temple | వరంగల్ (Warangal) భద్రకాళి ఆలయం దగ్గర శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు బీజేపీ నేతలను…
Kavitha Party Name | కవిత పార్టీకి ఈసీ షాక్.. పేరు మార్చుకోవాలని లేఖ
తెలంగాణ రక్షణ సేన పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయి. పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖ రాసింది.
Revanth Reddy Journey | జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం
సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తనను తొలిసారి జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్‌లో ఆయన నేడు పర్యటించనున్నారు.
Police Jobs Telangana | 20 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలి : కేటీఆర్
రాష్ట్రంలో 20 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
Harish Rao Jupally Challenge | అప్పులపై జూపల్లికి హరీశ్ రావు లేఖ.. ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న మంత్రులు
తెలంగాణ అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
Jupally Krishna Rao Challenge | తప్పు రుజువైతే రాజీనామా చేస్తా.. దమ్ముంటే చర్చకు రండి: మంత్రి జూపల్లి
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, బకాయిలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక సవాల్ విసిరారు.