Tag: Telangana Politics
MLA Prashanth Reddy | మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం (హౌస్ అరెస్ట్) చేశారు.
Hyderabad Metro controversy | మెట్రో ఆస్తులపై రేవంత్ కుట్రలు : కేటీఆర్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో…
Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల అరెస్ట్.. సాధారణ వ్యక్తిలా బైక్పై వచ్చి నిరసన
యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది.
KTR Allegations | ‘బ్రోకర్గిరి చేస్తున్న ఐఏఎస్లు’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Allegations | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కొందరు ఐఏఎస్ అధికారులు బ్రోకర్గిరి…
Hyderabad Metro expansion | ఢిల్లీ వేదికగా మెట్రోపై చర్చలు.. కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనను కొనసాగిస్తున్నారు.
Sand Mining Allegations | మంత్రుల ఇసుక దందా.. కవిత సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు ఇసుక దందా చేస్తున్నారని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
Tadwai Protest | తాడ్వాయిలో హై టెన్షన్.. మండల కేంద్రం అష్టదిగ్బంధనం
తాడ్వాయి మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ రద్దు కోసం బీఆర్ఎస్ భారీ ధర్నాకు పిలుపునివ్వడంతో అధికార…
Shyama Prasad Mukherjee | దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్
దేశ సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
BRS Leaders Arrest | బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు.. తాడ్వాయి రైతు ధర్నాకు వెళ్లకుండా పోలీసుల చర్యలు
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కార్యకర్తలతో పాటు కామారెడ్డి పట్టణ నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
Congress Presidents | రూరల్ నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వీరే..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి నియమించారు.
Bodhan MIM Protest | బోధన్ బల్దియాలో కలకలం.. టెంట్ వేసుకుని ఎంఐఎం కౌన్సిలర్ల ధర్నా..
పట్టణంలో ఎంఐఎం కౌన్సిలర్లు నిరసన బాట పట్టారు.
BRS Farmers Criticism | రైతులపై కాంగ్రెస్ వైఖరి ద్రోహపూరితంగా ఉంది: బీఆర్ఎస్ నేతల విమర్శ
అక్షరటుడే భీమ్ గల్ (వేల్పూర్): BRS Farmers Criticism | తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా నిలిపిన రైతాంగాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరుస్తూ,…