Tag: Telangana Politics

KTR Warning to Police | వారిని ఎవరూ కాపాడలేరు.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

సీఎం రేవంత్​రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

Balka Suman Release | చంచల్‌గూడ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల

బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బాల్క సుమన్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన విడుదల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని…

Revanth Reddy Comments | ఉద్యోగులు గంట అదనంగా పని చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

ఉద్యోగులు రోజుకు ఒక గంట అదనంగా పని చేయాలని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు.

Karnataka Projects Impact | కర్ణాటక ప్రాజెక్ట్​లతో రాష్ట్రానికి నష్టం : కవిత

ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్ట్​లతో మనం నీటి హక్కును కోల్పోతామని టీఆర్​ఎస్​ చీఫ్​ ఆందోళన వ్యక్తం చేశారు.

Hyderabad Metro controversy | మెట్రోపై రేవంత్ రెడ్డి ‘తుగ్లక్’ మార్క్: 25 నిప్పుల అస్త్రాలతో విరుచుకుపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్!

కాంగ్రెస్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలను ప్రజల ముందు ఎండగడతామని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు హెచ్చరించారు.

Indiramma Bus Yatra | తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’.. సీఎంను కలిసిన ప్రతినిధులు..

తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

MLA KVR | ఎమ్మెల్యే కేవీఆర్​కు న్యాయస్థానంలో ఊరట..

కామారెడ్డి ఎమ్మెల్యేకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి భారీ ఉపశమనం లభించింది. పట్టణంలో ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా నమోదైన కేసులను కోర్టు కొట్టివేసింది.

Minister Seethakka Visit | 27న ఇందూరుకు మంత్రి సీతక్క రాక..

పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క 27న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ ముప్పగంగారెడ్డి వివరాలు వెల్లడించారు.

Balka Suman Bail | బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది.

Harish Rao Letter | కర్ణాటక అక్రమ ప్రాజెక్ట్​లను అడ్డుకోవాలి.. సీఎంకు హరీశ్​రావు లేఖ

తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డికి…

Telangana SIR Process | పార్టీ కోసం పనిచేయని వారికి స్థానం లేదు.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్

తెలంగాణలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

Urea App Protest | రైతులను అణచివేస్తే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం: జాజాల సురేందర్

గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న లింగంపల్లి వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదని ఎమ్మెల్యే మదన్ మోహన్‌పై విమర్శలు గుప్పించారు.