Tag: Telangana students

Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించాలి : టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.

KTR | రాష్ట్రానికో రంగు మారుస్తున్న రాహుల్ గాంధీ : కేటీఆర్​

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ రాష్ట్రానికో రంగు మారుస్తున్నారని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు.

PDSU Protest | పీసీసీ చీఫ్​ ఇంటి ముట్టడికి పీడీఎస్​యూ యత్నం.. పలువురి అరెస్ట్​

ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​షిప్​లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్​యూ నాయకులు డిమాండ్​ చేశారు.

Fee Reimbursement | సీఎం గుడ్​ న్యూస్​.. ఇక అడ్వాన్స్​గా ఫీజు రీయింబర్స్​మెంట్​

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం తెలిపారు.

Academic Excellence Awards | విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే టీవీయూవీ లక్ష్యం

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడమే టీవీయూవీ లక్ష్యమని సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ నిజ్జన రమేష్ ముదిరాజ్ పేర్కొన్నారు.

Fee Reimbursement | విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు..

విద్యార్థుల భవిష్యత్తుతో చేలగాటమాడితే సహించేది లేదని బీజేవైఎం నిజామాబాద్​ జిల్లా అధ్యక్షుడు వంశీగౌడ్​ పేర్కొన్నారు.

Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు.

Intermediate Education | ఆ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్

నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్​ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి.

Fee Reimbursement Dues | ఫీజు బకాయిలపై బీజేపీ పోరుబాట

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల కోసం ఆందోళన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు తెలిపారు.

ABVP Foundation Day | ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ

విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి శక్తిగా ఏబీవీపీ ఎదిగిందని సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు పేర్కొన్నారు.

BC JAC Protest | 2న కళాశాలల బంద్​ను విజయవంతం చేయాలి..

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తలపెట్టిన కళాశాలల బంద్​ను సక్సెస్​ చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.

School Bandh Telangana | జూన్ 23న రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి: ఏబీవీపీ

రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ బంద్‌కు మద్దతు తెలిపి విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు కోరారు.