అక్షరటుడే, ఆర్మూర్: Nandipet Infant Abandonment | నందిపేట్లో (nandipet) అమానుష ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు.
Nandipet Infant Abandonment | రాజ్నగర్ ప్రాంతంలో..
నందిపేట మండల కేంద్రంలోని రాజ్నగర్ దుబ్బ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును (infant abandonment) గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే క్రికెట్ ఆడుతున్న పిల్లలు శిశువు ఏడుపు శబ్దం విని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. వారు స్పందించి పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా బిడ్డ మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (nandipet police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Car Stunts | కార్లతో స్టంట్లు.. షాక్ ఇచ్చిన పోలీసులు


