క్రైంMarriage Fraud | యువకుడి ఇంటి ఎదుట యువతి ధర్నా.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని...

Marriage Fraud | యువకుడి ఇంటి ఎదుట యువతి ధర్నా.. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆరోపణ..

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు ఎడపల్లి మండలం దుబ్బ తండాలో యువకుడి ఇంటి ఎదుట శనివారం ధర్నాకు దిగింది.

అక్షరటుడే, బోధన్​: Marriage Fraud | పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువకుడు మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఈ మేరకు బాధితురాలు ఎడపల్లి (Yedapally) మండలం దుబ్బ తండాలో యువకుడి ఇంటి ఎదుట శనివారం ధర్నాకు (Protest) దిగింది.

Marriage Fraud | దుబ్బ తండాలో..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలం దుబ్బతండాకు (Dubba thanda) చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భవతి కాగా.. పెళ్లిచేసుకోవాలని కోరగా తిరస్కరిస్తూ వచ్చాడు. దీంతో విసుగు చెందిన సదరు యువతి శనివారం దుబ్బ తండాలోని యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు సైతం ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సదరు యువకుడిపై పోలీసు కేసు (Yedapally police) నమోదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

3 1

12 5

ఇది కూడా చదవండి: Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

US Green Card | గ్రీన్‌కార్డ్ విధానంలో మార్పు లేదు.. నిబంధనలపై క్లారిటీ ఇచ్చిన అమెరికా

అక్షరటుడే వెబ్‌డెస్క్: US Green Card | అమెరికా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు...

Hidden Treasure Excavation | గుప్తనిధుల కోసం తవ్వకాల ఘటనలో కొనసాగుతున్న పోలీసుల విచారణ

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hidden Treasure Excavation | నగరంలో గుప్తనిధుల...

Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్​ను అరెస్ట్​ చేస్తారా!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Balka Suman Arrest | తెలంగాణ భవన్​ వద్ద...