Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Dalit Tribal Journalists | దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణే లక్ష్యం : కాదేపురం గంగన్న

Balla Sandeep Kumar
Last updated: June 3, 2026, 4:06 pm 4:06 pm
Balla Sandeep Kumar
Share
Dalit Tribal Journalists

అక్షరటుడే, కోటగిరి : Dalit Tribal Journalists | రాష్ట్రంలోని దళిత, గిరిజన జర్నలిస్టుల రక్షణతో పాటు వారి అభివృద్ధి, సంక్షేమమే తమ సంకల్పమని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాదేపురం గంగన్న అన్నారు.

కోటగిరి మండల (Kotagiri Mandal) ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి కోటగిరి, మండలాల్లోని దళిత జర్నలిస్టులతో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా పనిచేస్తూ, సమాజానికి మూల స్థంభమైన జర్నలిస్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అక్రిడిటేషన్ల విషయంలో న్యాయం చేయాలని కోరారు. చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే తేడా చూపకుండా ఆయా పత్రికలలో పని చేసే ప్రతీ జర్నలిస్టుకు అక్రిడిటేషన్ అందించాలన్నారు. అదేవిదంగా హెల్త్ కార్డులు, జర్నలిస్టుల పిల్లల చదువులో పూర్తి శాతం రాయితీ కల్పించాలని కోరారు.

Dalit Tribal Journalists | ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

ప్రతీ జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దళిత, గిరిజన జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఉన్న దళిత, గిరిజన జర్నలిస్టులను ఏకం చేసి జిల్లా ప్రథమ మహాసభను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బేగరి రాములు, రాము, భీంరావు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: State Finance Commission | స్టేట్​ ఫైనాన్స్​ కమిషన్​ ఛైర్మన్​ నియామకం

TAGGED:accreditation cardsCM Revanth ReddyDalit JournalistsDalit Tribal JournalistsIndiramma HousesJournalist WelfareKadepuram GangannaTelangana journalistsTelangana NewsTribal Journalists
ByBalla Sandeep Kumar
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gram Sabha Meetings Gram Sabha Meetings | గ్రామ, వార్డు సభలను సమర్ధవంతంగా నిర్వహించాలి
Next Article GGH Plastic Surgery GGH Plastic Surgery | నిజామాబాద్​ జీజీహెచ్​లో తొలి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana Traffic Challan
తెలంగాణ

Telangana Traffic Challan | వాహనదారులకు అలర్ట్: ఇకపై SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారానే ట్రాఫిక్ చలాన్లు!

By Naresh Chandan
Self Stage Capture System |
నిజామాబాద్

Self Stage Capture System | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టం : కలెక్టర్​

By Shashi kiran Mottala
Panipuri Food Poisoning
తెలంగాణ

Panipuri Food Poisoning | పానీపూరి తిని 25 మందికి తీవ్ర అస్వస్థత

By Srinivas Kolluri
Ranjan Ratan Kumar
తెలంగాణనిజామాబాద్

Ranjan Ratan Kumar | ఎస్సై టు డీసీపీ.. రంజన్​ రతన్​ కుమార్ ప్రస్థానం..

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.