Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Munnuru Kapu Merit Awards | మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు.

Shashi kiran Mottala
Last updated: June 6, 2026, 12:03 pm 12:03 pm
Shashi kiran Mottala
Share
Munnuru Kapu Merit Awards

అక్షరటుడే, ఇందూరు: Munnuru Kapu Merit Awards | తెలంగాణ మున్నూరు కాపు ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఇందూరు) నిజామాబాద్ (Nizamabad) ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తోట రాజశేఖర్​, రవీందర్​ అబ్బాపూర్​ ప్రకటన విడుదల చేశారు.

Munnuru Kapu Merit Awards | ఈనెల 7వ తేదీన..

అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఎస్సెస్సీ, ఇంటర్​, ఈపీసెట్​, జేఈఈ అడ్వాన్స్​లలో ప్రతిభ చూపిన మున్నూరుకాపు సంఘం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఈనెల 7న ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి మున్నూరుకాపు రాష్ట్ర ఛైర్మన్​ బొమ్మ శ్రీరాం చక్రవర్తి పటేల్​ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని వివరించారు.

Munnuru Kapu Merit Awards

అలాగే జిల్లా మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​ (Dharmapuri Sanjay) విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని.. వారితో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభ చూపిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 2025-26లో క్రీడల్లో జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన వారు తమ వివరాలను వెంటనే జిల్లా కమిటీకి అందజేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ పేరు నమోదు చేసుకున్న విద్యార్థులు కార్యక్రమానికి తమ తల్లిదండ్రులతో విచ్చేసి సత్కారాన్ని అందుకోవాల్సిందిగా వారు కోరారు.

ఇది కూడా చదవండి..: Power Substation | ఎత్తొండ క్యాంప్​లో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం

TAGGED:Dharmapuri SanjayJEE AdvancedMerit AwardsMunnuru KapuMunnuru Kapu Merit AwardsNizamabad NewsSports AchieversSSC ToppersStudent AwardsTelangana education
Previous Article Former CI Surrenders Former CI Surrenders | అత్యాచారం కేసు.. లొంగిపోయిన మాజీ సీఐ
Next Article Putin on India Putin on India | భారత్ ఎన్నడూ విదేశాల ఆదేశాలను పాటించదు: పుతిన్
1 Comment
  • Pingback: Bigala Ganesh Gupta Accident | తృటిలో తప్పిన ప్రమాదం..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Wedding Car Accident
నిజామాబాద్క్రైం

Wedding Car Accident | కాసేపట్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులకు గాయాలు

By Srinivas Kolluri
Youth Congress Presidents |
నిజామాబాద్

Youth Congress Presidents | యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

By Shashi kiran Mottala
Kamareddy murder case
నిజామాబాద్

Kamareddy murder case | ఒంటరి మహిళలే లక్ష్యంగా దారి దోపిడీ.. వృద్ధురాలి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు!

By Naresh Chandan
Hailstorm Rain |
నిజామాబాద్

Hailstorm Rain | కామారెడ్డిలో వడగళ్ల వాన..ఆందోళనలో రైతన్న

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.