Shivam nagarani
Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం.. గాంధీ భవన్‌కు మాణిక్‌రావు ఠాక్రే ఎంట్రీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇన్‌చార్జ్ మార్పుపై జోరుగా చర్చ సాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
iPhone 18 Pro | ఐఫోన్ 18 ప్రో ప్రీ-బుకింగ్స్ షురూ.. క్రోమాలో ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్లు
టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ 'క్రోమా' (Croma).. సరికొత్త 'ఐఫోన్ 18 ప్రో' (iPhone 18 Pro), 'ఐఫోన్ 18…
India Health Forward | భవిష్యత్ వైద్యానికి వేదిక.. హైదరాబాద్‌లో ‘ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047’ సదస్సు
విష్యత్‌లో ఎదురయ్యే ఆరోగ్య సంక్షోభాలను, మహమ్మారులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా దేశంలో బలమైన వైద్య రంగాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో కీలక సదస్సు జరిగింది.
Hector Tomahawk SUV | హైదరాబాద్‌లో ఎంజీ హెక్టర్ టొమాహాక్ లాంఛ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త 'హెక్టర్ టొమాహాక్' (Hector Tomahawk) ఎస్‌యూవీని హైదరాబాద్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Vinayaka Chavithi 2026 | గణపతి ప్రతిష్ఠాపనకు బెస్ట్ టైమింగ్ .. పూజా ముహూర్తాలు, విధానం పూర్తి వివరాలు ఇవే!
ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలనే దానిపై భక్తుల్లో నెలకొన్న గందరగోళానికి పండితులు ముగింపు పలికారు.
Rahul Gandhi Comments | బ్రిక్స్ విందు మెనూపై రాహుల్ గాంధీ విమర్శలు.. ఘాటుగా బదులిచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు ముగిసినా, అక్కడి విందు రాజకీయాలను మాత్రం వేడెక్కించింది.
Russia Ukraine Peace | ఉక్రెయిన్ వార్‌కి భారత్, చైనా మద్దతు.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా సంచలన ప్రకటన
ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగింపునకు తీసుకువచ్చే శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్, చైనాలు ముందుకు రావడంపై రష్యా సానుకూలంగా స్పందించింది.
HYDRAA Portal | అందుబాటులోకి హైడ్రా అధికారిక పోర్టల్.. ఇకపై ఆ సేవలు మరింత ఈజీ
హైదరాబాద్‌లో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ బాధ్యతలు చూసే HYDRAA కీలక అడుగు ముందుకు వేసింది.
Konda Murali | కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త, కొండా మురళి స్పష్టం చేశారు.
Weapons Theft Case | ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. మాజీ హవిల్దార్ మల్లేశ్ కస్టడీకి కోర్టు అనుమతి
సికింద్రాబాద్‌లోని బొల్లారం ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో కలకలం రేపిన వెపన్స్ థెఫ్ట్ కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది.
BRICS Summit | 2027లో చైనాలో 19వ బ్రిక్స్ సమ్మిట్.. అధ్యక్షుడు జిన్‌పింగ్ సంచలన ప్రకటన
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ (BRICS) సమ్మిట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
Konda Surekha | హైకమాండ్ పిలుపు.. కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి?
వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
9/11 CIA Documents | భారత్‌పై దాడికి బిన్ లాడెన్ ప్లాన్.. సీఐఏ రహస్య డాక్యుమెంట్లు విడుదల
అమెరికాపై 9/11 ఉగ్రదాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) కొన్ని సంచలన రహస్య పత్రాలను బయటపెట్టింది.
Abhijit Deepke | శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా?.. అభిజిత్ దీప్కేపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీరంగం
ధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధులతో గిరిజన పిల్లలు మృతి చెందిన ప్రాంతంలో పర్యటించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు…
L&T Finance AI | ఎల్ & టీ ఫైనాన్స్ ప్లానెట్ యాప్‌లో ఏజెంటిక్ వాణిజ్య సేవలు.. పైన్ ల్యాబ్స్‌తో కీలక భాగస్వామ్యం
ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థ (NBFC) ఎల్ & టీ ఫైనాన్స్ లిమిటెడ్ (LTF).. గ్లోబల్ ఫిన్‌టెక్ దిగ్గజం పైన్ ల్యాబ్స్‌తో కలిసి సరికొత్త…