Hyundai Bayon SUV | రూ. 9.99 లక్షలకే ‘హ్యుందాయ్ బాయోన్’ ఎస్‌యూవీ విడుదల.. ఏఐ సాంకేతికతతో భారతీయ మార్కెట్లోకి ఎంట్రీ
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరతీస్తూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్ మోటార్ ఇండియా' తమ అత్యాధునిక ఎస్‌యూవీ 'హ్యుందాయ్ బాయోన్' (Hyundai Bayon) ను అధికారికంగా ఆవిష్కరించింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
IIT Bombay Student | బాంబే ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
పరీక్ష సమయంలో చాట్ జీపీటీ ఉపయోగిస్తు దొరికిన ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
State Level Yoga Competitions | రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ
కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో కాకతీయ ఒలింపియాడ్ విద్యార్థిని ప్రతిభ చూపిందని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీ తెలిపారు.
Sep 19 Gold Prices | మళ్లీ పసిడి పరుగు.. ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా!
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,54,430 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,41,560 గా, మరియు 18 క్యారెట్ల ధర రూ. 1,15,830 వద్ద విక్రయించబడుతోంది.
Sep 19 Horoscope | స్నేహితులు, బంధువుల నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్.. ఈ రాశుల వారికి పండగే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..
TTD Ghee ED Probe | టీటీడీ ప్రసాదం వివాదంలో సంచలన మలుపు: నెయ్యిలో జంతు కొవ్వు లేదన్న ఈడీ!
నిజానిజాలు సరిగ్గా తెలుసుకోకుండా జంతు కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆధ్యాత్మికవేత్తలు, సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Danam Nagender Disqualification | ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందంటూ స్పీకర్‌కు ఆర్డర్ కాపీ పంపిన హైకోర్టు!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Danam Nagender Disqualification | తెలంగాణ Telangana రాజకీయాల్లో తీవ్ర మునుపెన్నడూ లేని విధంగా ఊహించని సంచలనం చోటుచేసుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) సంచలన తీర్పును వెలువరించింది.…
Miyapur Drug Peddler Arrest | హైదరాబాద్‌లో కలకలం రేపిన డ్రగ్స్ రాకెట్.. మియాపూర్‌లో 14 ఎక్టసీ మాత్రలతో పెడ్లర్ సురేష్ గోపీ అరెస్టు!
విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన యువత, ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నాడు.
TGPSC HMWSSB Manager Notification | బీటెక్ విద్యార్థులకు అలెర్ట్.. వాటర్ బోర్డులో 130 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాలని అధికారులు సూచించారు.
Gandhari Ganja Cultivation Bust | అధిక లాభాల ఆశతో గంజాయి సాగు..భగ్నం చేసిన గాంధారి పోలీసులు!
గాంధారి శివారులోని సర్వే నంబర్ 110/ఆ 2/2 లో గల 3 ఎకరాల 26 గుంటల భూమిని కౌలుకు తీసుకున్న భార్యాభర్తలు మంజ సోనుసింగ్, మంజ మద్దిబాయి దాదాపు 250 గంజాయి మొక్కలను పెంచుతున్నారు.
Pakistan Mosque Blast | పాకిస్తాన్‌లో ఘోర బాంబు దాడి..మసీదులో ఆత్మాహుతి పేలుడు..15 మంది దుర్మరణం..56 మందికి తీవ్ర గాయాలు!
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు.
Gandhari Ganja Cultivation | గంజాయికి అడ్డాగా గాంధారి మండలం.. అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల యత్నం!
తక్కువ సమయంలో ఎక్కడ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు పెడదారి పడుతున్నారు.
Kavitha BC Census | బీసీ కులాల జనాభాను తక్కువ చూపే కుట్ర : కవిత
బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత అన్నారు.
Mulugu Tahsildar ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్
ములుగు జిల్లా గోవిందరావుపేట తహశీల్దార్ సృజన్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
TRS District Committee | టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్‌రెడ్డి
టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఏలేటి నవీన్ రెడ్డి ఎన్నికయ్యారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.