Oct 27 Gold Prices | పండగ వేళ పసిడికి రెక్కలు.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
న్‌తేరస్,దీపావళి పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేయడం శుభసూచకంగా భావించడంతో మార్కెట్‌లో స్వదేశీ డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
KTR Sensational Comments | రాష్ట్రంలో మంత్రుల మాఫియా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో మంత్రుల మాఫియా నడుస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఆ దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
KBR Park One Way Trial | ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : సీపీ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద వన్ వే ట్రయల్ రన్‌ను ఆయన పరిశీలించారు.
NEET Exam | ‘నీట్’కు నలుగురు విద్యార్థులు ఆలస్యం.. ప్రాధేయపడ్డా అనుమతించని అధికారులు
జిల్లా వ్యాప్తంగా 'నీట్' ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని ఎనిమిది సెంటర్లలో పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Yoga Day | ప్రకృతి ఒడిలో యోగా.. ఆకట్టుకున్న ఏనుగులు
పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్లో యోగా దినోత్సవం సందర్భంగా జల్దాపారా జాతీయ పార్కులో మావటీలు 'కుంకీ' ఏనుగులపై కూర్చుని ఆసనాలు వేశారు.
IND vs SL | వైభవ్ విధ్వంసం.. రాయ్ మెరుపులు.. భారత్ భారీ స్కోర్
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. దీంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
Telangana Congress Promises | సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడి లేఖ
సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లేఖ రాశారు. రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
Ganja Smuggling Arrest | గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajanarasimha Yoga Message | యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : మంత్రి రాజనర్సింహ
యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
Indigenous Warships Commissioned | అభివృద్ధి, భద్రత సముద్రంతో ముడిపడి ఉన్నాయి : ప్రధాని మోదీ
మూడు స్వదేశీ యుద్ధ నౌకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.
Lokesh Yoga Session | మంత్రి లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన బాబా రామ్‌దేవ్
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి లోకేశ్ పలు ఆసనాలు వేశారు.
Yoga Celebrations | ఉమ్మడిజిల్లాలో ఉత్సాహంగా యోగా సంబరం..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్దా అంతా కలిసి యోగాసనాలు వేశారు.
Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, ఓ మహిళ తాను సైతం ఆత్మహత్యకు యత్నించింది.
Advit Jewels IPO | ఐపీవోకు అద్విత్ జ్యువెల్స్.. 23న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం
కుందన్, పోల్కి, వజ్రాలు మరియు స్టడెడ్ ఆభరణాలను తయారుచేసే సంస్థ అయిన అద్విత్ జ్యువెల్స్ ఐపీవోకు వస్తోంది.
Tadwai BRS | కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయ్..
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆ పార్టీ రైతుల పాలిట యముడిలాగా తయారైందని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుల్గం సాయి రెడ్డి అన్నారు.
Urea Shortage Protest | యూరియా గోస.. ఉప్పలవాయిలో రోడ్డెక్కిన రైతులు
రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి గ్రామంలో ఆదివారం రైతులు ధర్నా చేశారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.