TGPSC Exam Centre Inspection | టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జిల్లా కేంద్రంలోని అర్సపల్లిలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య
అక్షరటుడే, బోధన్: Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను (Bakrid festival) శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. బోధన్ (Bodhan) పట్టణంలోని లయన్స్ క్లబ్లో మైనార్టీ మత పెద్దలు, మసీద్ కమిటీ…
Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. వారికి కూడా ఇళ్లు! : మంత్రి పొంగులేటి
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Housing Scheme | రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి…
Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rains | తెలంగాణలో అకాల వర్షం (Unseasonal Rains) బీభత్సం సృష్టించింది. సాయంత్రం పూట ఒక్కసారిగా భారీ వానపడటంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ఎండతీవ్రత…
Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Disaster Mock Drill | ప్రకృతి విపత్తులు (natural disasters), వరదలు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై (emergency response) ఈనెల 18న మాక్ ఎక్సర్‌సైజ్(mock exercise) నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ…
Bengal Cabinet Dissolved | బెంగాల్ మంత్రివర్గాన్ని రద్దు చేసిన గవర్నర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bengal Cabinet Dissolved | బెంగాల్ కేబినెట్‌ను గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor R.N. Ravi) గురువారం రద్దు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మమతా బెనర్జీ (Mamata Banerjee) రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం తీసుకున్నారు. దీంతో…
Yellareddy Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొని ఒకరి దుర్మరణం..
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త హనుమాన్ మూల మలుపు (కళ్యాణి ప్రాజెక్టు) (Kalyani Project) సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ…
Kodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kodandaram TJS Meeting| గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ ఉద్యమంలో వెన్నంటే నిలిచిన వారిని కనీసం గుర్తించలేదని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం జిల్లాలో నిర్వహించిన టీజేఎస్ ప్లీనరీ…
Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది అవుతున్న సందర్భంగా భారత ఆర్మీ అధికారులు మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల మీదుగా జరిగే రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందించడంలో ఇది ఒక శాశ్వత నమూనాను నెలకొల్పిందని పేర్కొన్నారు. జైపూర్ (Jaipur)లో…
Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. జిల్లా యువజన క్రీడాశాఖ (Youth…
Middle East | మధ్యప్రాచ్యంలో రణభేరి.. ఫుజైరా దాడితో మారిన ఇరాన్ – అమెరికా యుద్ధ గమనం..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Middle East | మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నాయి. యూఏఈలోని వ్యూహాత్మక ప్రాంతమైన ఫుజైరా ఆయిల్ రిఫైనరీపై (Fujairah Oil Refinery) జరిగిన డ్రోన్,…
China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష
అక్షరటుడే వెబ్‌డెస్క్:China Ex Defense Ministers|అవినీతిపై పోరాటంలో భాగంగా చైనా ప్రభుత్వం తన పూర్వ రక్షణ మంత్రులపై కఠిన చర్యలు తీసుకుంది. లంచాలు తీసుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం వంటి ఆరోపణలు రుజువు కావడంతో వీ ఫెంగే, లీ షాంగ్‌లకు మిలిటరీ…
Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి
అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు (labour card) ద్వారా కల్పించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి ఎం.శశికుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద…
Paddy Procurement Transport | లారీలు అందుబాటులో ఉంచాలి.. ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Procurement Transport | రాష్ట్రంలో ధాన్యం (Paddy) కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లారీలు రాక కేంద్రాల్లో వడ్ల బస్తాలు పేరుకుపోతున్నాయి. మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక…
Kamareddy Co-option Election | ముగిసిన కామారెడ్డి కో–ఆప్షన్ ఎన్నిక
అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Co-option Election | కామారెడ్డి మున్సిపాలిటీలో (kamareddy municipality) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కో–ఆప్షన్ ఎన్నిక (co-option election) ఎట్టకేలకు పూర్తయింది. గురువారం మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జిల్లా స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు…
Olympiad Education | బంగారు భవితకు పునాది.. విద్యార్థుల విజయానికి స్వర్ణ మార్గం.. ఒలంపియాడ్ విద్య
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Olympiad Education | నేటి వేగవంతమైన ఆధునిక ప్రపంచంలో పోటీ తీవ్రంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న ఈ కాలంలో.. విద్యార్థులు సాధారణ స్థాయిలో కాకుండా అత్యుత్తమంగా రాణించాల్సిన అవసరం ఏర్పడింది. టెక్నాలజీ ప్రతి…

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.