ఆంధ్రప్రదేశ్
Cyclone Aqwan | అక్వాన్ తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. గంటకు 21 కి.మీ. వేగంతో కదలిక..
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది.
Lasted ఆంధ్రప్రదేశ్
Tungabhadra Dam Gates | ‘తుంగభద్ర’ సమస్యల పరిష్కారానికి కృషి : సీఎం రేవంత్ రెడ్డి
తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ ద్వారా లక్షలాది మంది రైతుల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Andhra Pradesh cabinet decisions | రాష్ట్రంలో పెట్టుబడుల జోరు.. కేబినెట్ భేటీలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసింది.
Parawada Pharma City Fire | పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
Chittoor Family Suicide | చిత్తూరులో దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Lokesh Yoga Session | మంత్రి లోకేశ్‌తో యోగాసనాలు వేయించిన బాబా రామ్‌దేవ్
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి లోకేశ్ పలు ఆసనాలు వేశారు.
Khammam Tragedy | పిల్లలకు ఎలుకల మందు తాగించి తల్లి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి, ఓ మహిళ తాను సైతం ఆత్మహత్యకు యత్నించింది.
NEET Exam Pressure | NEETకు ముందు విషాదం.. హైదరాబాద్‌లో విద్యార్థిని ఆత్మహత్య
కుటుంబ సభ్యుల అంచనాలను అందుకోలేకపోతున్నాననే ఆవేదనతో పాటు, పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం.
Yoga Andhra Event | అమరావతి వేదికగా ‘యోగాంధ్ర’.. చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన బాబా రాందేవ్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించింది.