బిజినెస్
Forever52 Makeup Contest | మేకప్ ఆర్టిస్టులకు గోల్డెన్ ఛాన్స్.. దుబాయ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొందే అద్భుత అవకాశం
మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
Lasted బిజినెస్
Shiprocket IPO | బంపర్ లిస్టింగ్.. భారీ లాభాలను అందించిన షిప్ రాకెట్ ఐపీవో
షిప్‌రాకెట్ కంపెనీ షేర్లు బుధవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. అంచనాలకు అనుగుణంగానే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
Behari Lal Engineering IPO | దుమ్మురేపిన ఐపీవో.. తొలిరోజే భారీ లిస్టింగ్ గెయిన్స్ అందించిన కంపెనీ
దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీ ఐపీవో లిస్టయ్యింది. చిన్న ఐపీవో.. ఇన్వెస్టర్లకు పెద్ద లాభాలు అందించింది.
Gaja Capital IPO | పబ్లిక్ ఇష్యూకు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. జీఎంపీ ఎంతంటే?
పబ్లిక్ ఇష్యూకు మరో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వచ్చింది. బుధవారం ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్.. శుక్రవారం వరకు అందుబాటులో ఉండనుంది.
Aug 19 Gold Prices | బంగారం ధరలకు మరింత ఊతం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల ధర ఎంతంటే?
అంతర్జాతీయంగా మందగించిన డిమాండ్ మాత్రం చమురు ధరల పెరుగుదలకు పరిమితులు విధించే అవకాశం ఉందని కోటక్ నియో నివేదిక పేర్కొంది.
Aug 19 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్..ఫ్లాట్‌గా ప్రారంభంకానున్న సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Zetwerk IPO | పెట్టుబడిదారులకు గుడ్‌న్యూస్.. రూ. 2,600 కోట్ల ఐపీవోకు సిద్ధమైన జెట్‌వెర్క్!
పారిశ్రామిక, వినియోగ ఉత్పత్తుల తయారీ సంస్థ 'జెట్‌వెర్క్' పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) కోసం సిద్ధమైంది.
Stock Market Losses | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు.. ఆరో రోజూ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయాయి.
Tempsens Instruments IPO | భారీగా జీఎంపీ.. ఐపీవో అప్లై చేసేద్దామా..
టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ఐపీవో గురువారంనుంచి ప్రారంభం కానుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 53 శాతంగా ఉంది.