హైదరాబాద్
Gandhi Jayanti | బాపూఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం రేవంత్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.
Lasted హైదరాబాద్
HYDRAA Jobs | ఉద్యోగం కోసం వచ్చిన యువత.. సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట
హైడ్రాలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో సరూర్ నగర్ స్టేడియంలో శనివారం తోపూలాట చోటు చేసుకుంది.
Hyderabad Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం..
హైదరాబాద్ నగరంలో వాన దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Kondapalli Ganesh Fraud | గణేష్ లడ్డూ పంచాడు.. పరిచయాలు పెంచుకున్నాడు.. కోట్లకు టోకరా వేశాడు.. సోషల్ మీడియాలో ప్రచారం వైరల్
ఓ దంపతులు రూ.31 లక్షలు పెట్టుబడి పెట్టారని, లాభాల గురించి అడిగితే మొదట వాయిదాలు వేస్తూ, తర్వాత ఫోన్లకు స్పందించడం మానేశాడని పోస్టుల్లో పేర్కొంటున్నారు.
Wine Shops Closure | మద్యంప్రియులకు షాక్.. ఆ రోజు వైన్‌షాపులు బంద్
బోనాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం మద్యం దుకాణాలు మూసి వేయాలని పోలీసులు ఆదేశించారు.
Kacheguda Bus Terminal | హైదరాబాద్‌లో ప్రజా రవాణాకు ఊతం.. చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్‌కు ప్రణాళిక
ప్రస్తుతం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయాణికులు కొంత దూరం నడవాల్సి వస్తోంది.
Tellapur Boy Death | తెల్లాపూర్‌లో విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తెల్లాపూర్ చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.
Cyber Crime Hyderabad | రోజుకు రూ.కోటి కొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు సగటును రోజుకు రూ.కోటికి పైగా కాజేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు.
HYDRAA Forgery Case | హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు సృష్టించారు.