హైదరాబాద్
DBS Wealth Branch Hyd | హైదరాబాద్ బంజారాహిల్స్లో డీబీఎస్ ట్రెజర్స్ వెల్త్ బ్రాంచ్ ప్రారంభం..
దేశంలోని ప్రధాన నగరాల్లో తన సంపద నిర్వహణ (వెల్త్ బ్యాంకింగ్) సేవలను మరింత విస్తరించే దిశగా డీబీఎస్ బ్యాంక్ ఇండియా కీలక అడుగు వేసింది.
Lasted హైదరాబాద్
Malkajgiri CP | మల్కాజ్గిరి సీపీని కలిసిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ హెడ్ నాగమోహన్
మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతిని గాంధీ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్లోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగ మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Hyderabad Heavy Rains | వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'కోర్ అర్బన్ రీజియన్' పరిధిలోని సంబంధిత శాఖలు, ఏజెన్సీల ఉన్నతాధికారులు అప్రమత్తంగా…
Illegal Gender Tests | వనస్థలిపురంలో లింగ నిర్ధారణ దందా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్
అక్రమంగా శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను ఎస్వోటీ పోలీసులు ‘డెకాయ్ ఆపరేషన్’ ద్వారా ఛేదించారు.
Work From Bike | వర్క్ ఫ్రమ్ బైక్.. హెచ్చరించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు బైక్పై వర్క్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hyderabad Rain Havoc | హైదరాబాద్లో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి
హైదరాబాద్లో శుక్రవారం రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ముగ్గురు మృతి చెందారు.
Airport Bomb Threat | శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మరోసారి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది.
Hyderabad Heavy Rain 1| హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్, విద్యుత్ సరఫరాకు అంతరాయం
భారీ గాలులు, వర్షం ప్రభావంతో కొన్ని కాలనీల్లో విద్యుత్ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు.
Hyderabad Murder | హైదరాబాద్లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్లోని గోల్కొండలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు.