నిజామాబాద్
Kamareddy adulterated toddy | కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఈగల్ టీం దాడులు!
దాడులు కొనసాగిన సమయంలో పట్టణంలోని కొన్ని కల్లు దుకాణాలు మూసివేసినట్లు సమాచారం.
Lasted నిజామాబాద్
Kamareddy Car Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ఇరుక్కున్న కోట అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. వికాస్, అన్వేష్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డారు.
Deer Accident | బైక్కు అడ్డు వచ్చిన జింక.. దంపతులకు గాయాలు
అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ జింక ఏకంగా పట్టణంలోకి వచ్చి బైక్ను ఢీకొంది.
OBC Morcha | ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బొబ్బిలి వేణుగోపాల్
రాష్ట్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
Kammarpally Police | మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య
మూర్ఛ వ్యాధితో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కమ్మర్పల్లి (Kammarpally) మండల పరిధిలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది.
Armoor BT Roads | ఐదు నెలలకే రోడ్లకు పగుళ్లు.. రూ. కోట్ల ప్రజాధనం వృథా..
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోట్ల ప్రజాధనంతో కొత్తగా వేసిన బీటీ రోడ్లు ఐదు నెలలు కూడా కాకముందే అధ్వానంగా తయారయ్యాయి.
Fee Reimbursement Pending | విద్యార్థులపై ఫీజు భారం.. సర్టిఫికెట్ల కోసం తిప్పలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు.
SIR Voter Survey | ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు.
SIR Voter Revision | సమగ్ర ఓటరు సవరణ జాబితాపై ప్రజలకు అవగాహన ఉండాలి
సమగ్ర ఓటరు సవరణ జాబితాపై ప్రజలకు అవగాహన ఉండాలని 21వ డివిజన్ కార్పొరేటర్ పంచరెడ్డి లలిత చరణ్ అన్నారు.