నిజామాబాద్

Lasted నిజామాబాద్

Voter Enumeration Forms | ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలివ్వాలి

ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేయాలని నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ సూచించారు.

2K Run Awareness | ఉత్సాహంగా 2కే రన్​.. పరుగు తీసిన విద్యార్థులు

'మన ఊరు – మన భద్రత' కార్యక్రమంలో భాగంగా మెండోరా, ఆర్మూర్​ పోలీస్​స్టేషన్ల పరిధిలో 2కే రన్​ నిర్వహించారు.

Srinath Reddy Death | బర్త్ డే పార్టీకి వెళ్లిన యువకుడి మృతి.. లండన్​లో ఘటన

స్నేహితుని వద్దకు బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ యువకుడు అతని గదిలోనే తెల్లారేసరికి విగతజీవిగా మారాడు.

Police Duty Obstruction | తప్పతాగి పోలీసు విధులకు ఆటంకం.. నలుగురిపై కేసు నమోదు

ఖిల్లా ఛౌరస్తాలో బుధవారం రాత్రి కానిస్టేబుల్​ విజయ్​ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ జరిగిన బరాత్​లో కొందరు యువకులు తప్పతాగి కానిస్టేబుల్​పై దురుసుగా ప్రవర్తించారు.

Nizamabad Excise Transfers | ఎక్సైజ్ అధికారుల బదిలీ.. నిజామాబాద్​ డీసీగా శ్రీధర్​

మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించిన నందగోపాల్‌ను నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్థానంలో నందగోపాల్‌కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Congress Joining Rules | అనధికార చేరికలకు గుర్తింపు లేదు: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

అలాంటి చేరికలకు పార్టీ గుర్తింపు ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ, సంస్థాగత వ్యవస్థను పరిరక్షించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Police Duties | ప్రతి పోలీస్​ అధికారి నిక్కచ్చిగా విధులు నిర్వహించాలి..: సీపీ సాయిచైతన్య

పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నికచ్చిగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కోటగిరి పోలీస్ స్టేషన్​ను గురువారం ఆయన సందర్శించారు.

Nizamabad District | పథకాల అమలులో జిల్లా అధికారుల పనితీరు భేష్​..: యోగితారాణా

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగితారాణా ప్రశంసించారు.