నిజామాబాద్

Lasted నిజామాబాద్

Kamareddy Journalists | మున్సిపాలిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వామ్యం కావాలి

కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిలో జర్నలిస్టులు సైతం భాగస్వామ్యం కావాలని మున్సిపల్ ఛైర్​పర్సన్​ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు.

Mallupet Accident | మల్లుపేట ప్రమాదస్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ సీపీ

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లుపేట చౌరస్తా వద్ద సోమవారం ఉదయం రెండు కార్లు ఢీకొని పలువురు గాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని కామారెడ్డి ఇన్​ఛార్జి ఎస్పీ సాయిచైతన్య…

Urea Crisis | యూరియా కోసం రైతు ఆత్మహత్యాయత్నం..

ఖరీఫ్​ ప్రారంభమైనా యూరియా అందకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.

Congress Mandal Presidents | నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ మండలాధ్యక్షుల నియామకం

నిజామాబాద్​ జిల్లాలోని ఆర్మూర్​, బాల్కొండ, నిజామాబాద్​ రూరల్​, బోధన్​ నియోజకవర్గాల్లోని మండలాలకు కాంగ్రెస్​ అధ్యక్షులను అధిష్టానం నియమించింది.

Congress Presidents | రూరల్ నియోజకవర్గ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వీరే..

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి నియమించారు.

School Bandh | పాఠశాలల బంద్​కు పిలుపునిచ్చిన ఏబీవీపీ..

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య నిర్వీర్యమవుతోందని ఏబీవీపీ కన్నెర్ర చేసింది. దీనిని నిరసిస్తూ పాఠశాలల బంద్​కు పిలుపునిచ్చింది.

Gandhari School Buildings | శిథిలావస్థలో సర్కారు స్కూళ్లు.. భయందోళనలో విద్యార్థులు

​గాంధారి మండల కేంద్రంలోని పలు పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి.

Mallupet Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు..

ఓ కారు అదుపుతప్పి డివైడర్ పైనుంచి దూసుకెళ్లి అవతలి వైపు నుంచి వస్తున్న కారును బలంగా ఢీకొంది.