నిజామాబాద్

Lasted నిజామాబాద్

National Lok Adalat | జాతీయ లోక్​ అదాలత్​ విజయవంతం: సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ కమిషనరేట్​ పరిధిలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Clay Ganesh Idols | మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని ఎంప్లాయీస్​ జేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ పేర్కొన్నారు.

Mahesh Kumar Goud | మచ్చలేని నాయకుడు బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ : నగేష్​ రెడ్డి

రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ అని డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి అన్నారు.

 Ration Shop Benamis | రేషన్ బియ్యంతో డీలర్ల దందా.. ఉమ్మడిజిల్లాలో బినామీలదే రాజ్యం..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని రేషన్​ ధరల దుకాణాలు బినామీల చేతుల్లో కొనసాగుతున్నాయి.

Protest Duty Guidelines | నిరసనల సమయంలో సంయమనం పాటించాలి : ఎస్పీ రాజేష్ చంద్ర

నిరసనలు, ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

Telangana Liberation Day | మైనార్టీల కోసమే ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించట్లేదు..

మైనార్టీల కోసమే ప్రభుత్వ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి ఆరోపించారు.

Drunk Driving Cases | డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తాం : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో డ్రంకన్​ డ్రైవ్​ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

18 Hours Power Supply | వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలి : దినేష్​ కులాచారి

జిల్లాలో వ్యవసాయ రంగానికి లో-వోల్టేజ్ సమస్య లేకుండా 18గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు.