నిజామాబాద్

Lasted నిజామాబాద్

Ganesh Festival Nizamabad | గణేష్​ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి..: మేయర్​ ఉమారాణి

నగరంలో గణేష్​ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని మేయర్​ ఉమారాణి అన్నారు.

Sepsis Awareness | ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయవద్దు.. సెప్సిస్‌పై అప్రమత్తతే ప్రాణరక్షణ

ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయవద్దని.. సెప్సిస్‌పై అప్రమత్తతే ప్రాణరక్షణ అని మెడికవర్​ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.

Ganapati Celebrations | సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు జరుపుకోవాలి : ఎమ్మెల్యే ధన్​పాల్​

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ సూచించారు.

Kamareddy Power Cuts | కర్షకుల కన్నెర్ర.. కరెంట్ కోతలపై ట్రాన్స్​కో ఎస్ఈ ఆఫీస్​ ముట్టడి

వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు.

ABVP Leaders Arrested | ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్​

నగరంలో ఏబీవీపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు.

Sriramsagar Flood | శ్రీరామ్​సాగర్‌కు క్రమంగా పెరుగుతున్న వరద..

శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్​కు స్వల్ప ఇన్​ఫ్లో వస్తోంది.

Nizamabad Rice Millers | తనిఖీల పేరుతో మిల్లర్లను వేధించొద్దు..

ధాన్యం ఎక్కువ కాలం మిల్లుల్లోనే ఉండిపోవడం వల్ల నిల్వ, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వివరించారు.

Quality Power Supply | వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించాలి : బీకేఎస్‌ ప్రతినిధుల డిమాండ్​

రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.