నిజామాబాద్
Nizamabad CCTV Security | నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నాం..: సీపీ సాయిచైతన్య
నేరరహిత కమిషనరేట్‌గా మార్చడానికి కృషి చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Lasted నిజామాబాద్
Kamareddy Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
రాయల్ దాబాను దాటిన అనంతరం బైక్‌పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
TRESA State President | TRESA రాష్ట్ర నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం
బోధన్ డివిజన్, ఆర్మూర్, కలెక్టరేట్, GPOల సంఘాల ప్రతినిధులు, అలాగే జిల్లాలోని పలువురు రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు.
Ganesh Mandap Registration | గణేష్ మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి..: డీజీపీ సీవీ ఆనంద్
గణేష్ మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Ganesh Festival Safety | గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పెద్ద కొడప్గల్ ఎస్సై అరుణ్‌కుమార్ సూచించారు.
SIR Notice Process | ఎస్ఐఆర్ నోటీసుల జారీ.. విచారణ పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.
Wild Boar Accident | అడవి పంది అడ్డు రావడంతో.. కింద పడి ఒకరి మృతి
బైక్‌కు అడవిపంది అడ్డురాగా అదుపుతప్పి కిందపడి లిఫ్ట్ ఇరిగేషన్ ఆపరేటర్ మృతి చెందాడు.
Bhupathi Reddy Comments | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతమధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్
ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (తాత మధు) స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఖండించారు.
Free Police Training | నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ప్రారంభించిన సీపీ
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సీపీ సాయి చైతన్య సోమవారం ప్రారంభించారు.