తెలంగాణ
Milk Powder Smuggling | పిల్లల పాలపొడిని వదలని అక్రమార్కులు!
కర్ణాటక నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న పాలపొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Lasted తెలంగాణ
Harish Rao | భూ కబ్జాలపై విచారణకు దమ్ముందా?.. రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క సాగునీటి కాల్వ కూడా తవ్వింది లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Nizamabad Softball Champions | రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేతగా నిజామాబాద్
రాష్ట్ర సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేతగా నిజామాబాద్ జట్టు నిలిచింది.
MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో ఊడిపడిన పైకప్పు.. ముగ్గురికి గాయాలు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఆదివారం పైకప్పు ఊడి పడింది.
Harish Rao | అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టం : హరీశ్‌రావు
తమపై అక్రమ కేసులు పెట్టే వారిని వదిలిపెట్టమని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.
Raghunandan Rao Danam Nagender | దానం నాగేందర్ ట్రాక్ రికార్డుపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
Rain Forecast | నేడు పలు ప్రాంతాలకు వర్ష సూచన
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Mamnoor Airport Tenders Floated | వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో కీలక పురోగతి.. రూ. 213.59 కోట్లతో ఏఏఐ టెండర్లు జారీ!
ఈ ప్రాజెక్ట్ పూర్తయి విమాన సేవలు అందుబాటులోకి వస్తే ఓరుగల్లు ప్రాంతంలో పారిశ్రామిక, పర్యాటక, ఐటీ రంగాలకు మహర్దశ పడుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telangana DCC Presidents Appointed | తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నియామకాలు.. ఆ జిల్లాలకు కొత్త అధ్యక్షులు!
రాబోయే ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయిలో పార్టీకి మరింత ఊపు తెచ్చే దిశగా ఈ బాధ్యతలను అప్పగించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.