తెలంగాణ

Lasted తెలంగాణ

KTR Farmers Demand | రైతుల ఖాతాల్లో రూ.60 వేలు వేయాలి : కేటీఆర్​

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు.

BJP Padayatra | రేపు బీజేపీ పాదయాత్ర.. హైదరాబాద్​లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్​ నగరంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Sudhakar Hyderabad Marathon | హైదరాబాద్ హైటెక్ మారథాన్‌లో ఎస్సై సుధాకర్ ప్రతిభ

హైదరాబాద్‌లో ఎన్​ఈబీ స్పోర్ట్స్​ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్​లో ఎస్సై సుధాకర్​ ప్రతిభ కనబరిచారు.

Choutuppal Murder Case | చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.. 60 తులాల బంగారం చోరీ

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో జోగిని సుధాకర్​ను దుండగులు దారుణంగా హత్య చేశారు.

Cyclone Alert | దూసుకొస్తున్న మరో తుపాన్​ ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపటి వరకు తుపాన్​గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

illegal egg donation | అండాల మాఫియా.. 49 మంది యువతులకు విముక్తి!.. 10 మంది అరెస్టు

నకిలీ గుర్తింపు కార్డులు, బోగస్ అఫిడవిట్లతో చట్ట నిబంధనలకు తూట్లు పొడిచి, ఒక్కో యువతి అండాలపై ఫెర్టిలిటీ కేంద్రాల ద్వారా ఏకంగా రూ.3 లక్షల వరకు దండుకున్నారు.

Nizamabad DCSO Suspension | రైస్​మిల్లుల తనిఖీల్లో నిర్లక్ష్యం.. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సస్పెన్షన్​

నిజామాబాద్​ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిపై సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు సివిల్​ సప్లయ్స్​ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad egg donation racket | అండాల అమ్మకాల రాకెట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి.. ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అక్రమ దందా!

ఈ దందాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, యువతులకు ఇంజెక్షన్లు ఇస్తూ హార్మోన్ల అక్రమ వ్యాపారం నడుపుతున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.