తెలంగాణ

Lasted తెలంగాణ

Hyderabad egg racket | గర్ల్స్​ హాస్టల్ ముసుగులో ‘అండాల అక్రమ దందా’.. పోలీసుల దాడిలో షాకింగ్​ నిజాలు బట్టబయలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad egg racket | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన అక్రమ దందా గుట్టు రట్టయింది. బేగంపేట్ పరిధిలో విద్యార్థినుల హాస్టల్…

Hyderabad heavy rain | భారీ వర్షంతో మునిగిన హైదరాబాద్‌.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

High Speed Rail | హై స్పీడ్​ రైళ్ల పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్​రెడ్డి

తెలంగాణకు ప్ర‌క‌టించిన‌ హైస్పీడ్ రైళ్ల ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని సీఎం రేవంత్​రెడ్డి కోరారు.

Gajawada Brothers Join BJP | బీజేపీలోకి గజవాడ సోదరులు.. ఎంపీ అర్వింద్​ ఆధ్వర్యంలో చేరిక

నిజామాబాద్ నగరానికి చెందిన గజవాడ సోదరులు ఇద్దరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

KR Nagaraju | స్నేహ బంధానికి నిదర్శనం.. మిత్రుడి కుమారుడి పెళ్లి పెద్దగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు - మల్లేశ్వరి దంపతులు తమ మిత్రుడి కుటుంబం పట్ల ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటుకున్నారు.

Daughter Murder Case | కొత్తూరులో ఘోరం.. ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురినే చంపిన కసాయి తల్లి

కుమార్తెనే తల్లి గొంతునులిమి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో వెలుగు చూసింది.

Low Pressure in Bay of Bengal | బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం

వాతావరణం మళ్లీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటోంది.

GPO Bribery Case | రూ.22 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జీపీవో

లంచం తీసుకుంటూ గ్రామ పాలన అధికారి రెడ్​ హ్యాండెడ్​గా ఏసీబీకి చిక్కాడు.