తెలంగాణ

Lasted తెలంగాణ

KTR on Drought | రాష్ట్రంలో కరువుకు సీఎం కారణం : కేటీఆర్​

రాష్ట్రంలో కరువుకు సీఎం రేవంత్​రెడ్డియే కారణమని కేటీఆర్​ అన్నారు.

PCC Chief Mahesh Goud | రాహుల్ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం : పీసీసీ చీఫ్​

రాహుల్​ గాంధీ అంటే బీజేపీ నేతలకు భయం పట్టుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు.

AI Journalism Books | కృత్రిమ మేధస్సుతో విప్లవాత్మకమైన మార్పులు : తెయూ వీసీ

కృత్రిమ మేధస్సుతో సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని తెయూ వీసీ ప్రొఫెసర్​ యాదగిరి రావు పేర్కొన్నారు.

TOMCOM Job Scam | ‘విదేశాల్లో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న మంత్రి’

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మంత్రి వివేక్​ వెంకట్ స్వామి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు.

Dumping Yard | డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం : ఎంపీ ఈటల

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్​ను తొలగించే వరకు తన పోరాటం ఆగదని ఎంపీ ఈటల రాజేందర్​ అన్నారు.

TG SAFE Raids | డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకం.. నోటీసులు జారీ

వైద్యుల చీటి లేకుండా మందులు అమ్ముతున్న ఆన్​లైన్​ మెడికల్ స్టోర్​లపై అధికారులు చర్యలు చేపట్టారు.

Konda Surekha Apology | కేటీఆర్​కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణ తెలిపారు.

Forest Beat Officer Jobs | 1,395 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్​

రాష్ట్రంలో 1,395 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్​ విడుదల చేయనుంది.