Tag: BRS party news
Telangana Activist Laxman | ప్రభుత్వ తీరుతోనే ఉద్యమకారుడు లక్ష్మణ్ ఆత్మహత్య : హరీశ్‌రావు
తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ మృతి దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
KTR Farmers Demand | రైతుల ఖాతాల్లో రూ.60 వేలు వేయాలి : కేటీఆర్
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
BRS Party Rejoinings | తెలంగాణ పాలిటిక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. కేటీఆర్‌పై వ్యాఖ్యలు విత్‌డ్రా చేసుకున్న కొండా సురేఖ
రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాజకీయం వేగంగా మారుతోంది.
Telangana Power Cuts | విద్యుత్ కోతలకు సీఎం వైఫల్యమే కారణం : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
రాష్ట్రంలో విద్యుత్ కోతలకు సీఎం తప్పిదమే కారణమని, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నెట్టేస్తున్నారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.
Farmers Electricity Supply | రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలి
రైతులకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. పెద్దకొడప్గల్లో తలపెట్టిన ధర్నాలో రైతులతో కలిసి పాల్గొన్నారు.
BRS Former MLAs | ష్.. గప్‌చుప్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో నైరాశ్యమేల..?
బీఆర్ఎస్ పార్టీకి గత ఎన్నికల వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంచుకోట. అలాంటి జిల్లాలోని పార్టీ నాయకత్వంలో నైరాశ్యం అలుముందుకుంది.
Palle Ravi Kumar Gaud | కేటీఆర్ పీఆర్వో, పీఏలపై పోలీస్ స్టేషన్‌లో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : పల్లె రవికుమార్ గౌడ్
ఘటనకు సంబంధించిన పూర్తి సీసీ టీవీ ఫుటేజీను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దాడికి యత్నించిన పోలీసులను తక్షణమే గుర్తించి, వారిపై…
Adilabad Farmer Suicide | అన్నదాతల పట్ల ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదు: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామంలో, జొన్న పంటను కొనుగోలు చేయడంలో జరిగిన ఆలస్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన రైతు నుగూరే పాండురంగ్…
Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్‌ను అరెస్ట్ చేస్తారా!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు…
KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదు : కేటీఆర్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR comments | కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నర ఏళ్ల…
Arvind Comments on KCR | కేసీఆర్ శకం ముగిసింది..: ఎంపీ అర్వింద్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arvind Comments on KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ (MP Arvind) ఫైర్ అయ్యారు. జగిత్యాల…