Tag: Indian stock market
Jio Platforms IPO | రూ. 30 వేల కోట్ల ఐపీవో.. రూ. 4.5 లక్షల విలువైన బిడ్లు!
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు ఊహించని రీతిలో ఇన్వెస్టర్ల మద్దతు లభించింది. రికార్డు స్థాయిలో రూ. 4.5 లక్షల కోట్లను ఆకర్షించింది.
Jio Platforms IPO | జియో ప్లాట్‌ఫామ్స్ వరల్డ్ రికార్డ్.. కోటి దాటిన ఐపీవో అప్లికేషన్లు
దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా వచ్చిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్.. సరికొత్త వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. ఐపీవో దరఖాస్తులు కోటి దాటాయి.
Indian Stock Market | మార్కెట్లలో ఆగని పతనం.. నాలుగో రోజూ నష్టాలే!
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 125 పాయింట్లు, నిఫ్టీ 87 పాయింట్లు కోల్పోయాయి.
Indian Stock Market | ఆగని పతనం.. నష్టాల్లోనే సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో పతనం ఆగడం లేదు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Indian Stock Market | మూడో రోజూ నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 460 పాయింట్లు, నిఫ్టీ 123 పాయింట్లు కోల్పోయాయి.
Indian Stock Market | మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాల్లోనే సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Oct 22 Market Analysis | నష్టాల్లో ఆసియా మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Indian Stock Market | మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం సైతం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 143 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు కోల్పోయాయి.
Indian Stock Market | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల బాటలో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.
Jio Platforms IPO | భారీ ఐపీవో.. నేటినుంచి సబ్స్క్రిప్షన్ స్వీకరణ
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో సబ్స్క్రిప్షన్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీవోపై ఆసక్తి నెలకొంది.
FII Investment Outflows | ఎఫ్ఐఐలు తిరిగొచ్చేదెప్పుడో?.. ఆరేళ్లలో రూ. 14.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ
దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉన్నారు. ఈనెలలో ఇప్పటికే నికరంగా రూ. 48 వేల కోట్ల స్టాక్స్…
Stock Market Today | లాభాల బాటలో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 272 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ఉన్నాయి.