Tag: Nizamabad News
Illegal Constructions | అక్రమ నిర్మాణాలను అరికట్టాలి
నిజామాబాద్ నగరంలోని 8వ డివిజన్లో అక్రమ నిర్మాణాలను, కబ్జాలను అరికట్టాలని డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ పేర్కొన్నారు.
CMR Rice Scam | ఒక్కొక్కటిగా బయటికొస్తున్న సీఎంఆర్ బాగోతాలు.. మరో రైస్‌మిల్‌లో ధాన్యం గల్లంతు..
నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల బోధన్, ఖానాపూర్లోని రైస్‌మిల్లుపై దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేశారు.
BJP Protest | డీసీసీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ‘వందేమాతరం’ గీతాలాపన..
నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు వందేమాతరం గీతాలాపన చేశారు.
PDSU Protest | పీసీసీ చీఫ్ ఇంటి ముట్టడికి పీడీఎస్‌యూ యత్నం.. పలువురి అరెస్ట్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు.
Nagula Panchami Celebrations | భక్తిశ్రద్ధలతో నాగులపంచమి..
ఉమ్మడిజిల్లాలో నాగుల పంచమిని వేడుకను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
SRSP Water Storage | నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం
ఎస్సారెస్పీకి ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది.
POCSO Case Investigation | పోక్సో కేసుల విచారణలో వేగం పెంచాలి: సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పోక్సో కేసులపై సీపీ సాయిచైతన్య సమీక్షించారు.
Padmashali Sangham | అట్టహాసంగా 11వ తర్ప పద్మశాలి సంఘ ప్రమాణస్వీకారం
నగరంలోని నల్ల హనుమాన్ వీధి పద్మశాలి సంఘం 11వ తర్ప నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
Nizamabad Welfare Development | సంక్షేమాభివృద్ధిలో నిజామాబాద్ జిల్లా ముందంజ: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
Rajiv Jyothi Sadbhavana Yatra | నిజామాబాద్‌కు చేరుకున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర
రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం నిజామాబాద్‌కు చేరుకుంది.
Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శనివారం జరగనుంది.
Independence Day | కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవం
కట్టుదిట్టమైన భద్రత మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ భవేష్ మిశ్రా పేర్కొన్నారు.