Tag: Nizamabad News

Mission Bhagiratha Water Supply | మారుమూల గిరిజన పల్లెలకూ మిషన్ భగీరథ జలాలు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Mission Bhagiratha Water Supply | మాముమూల గిరిజన ప్రాంతాలకు సైతం మిషన్ భగిరథ ద్వారా రక్షిత మంచినీటిని సరఫరా…

Telangana Public School | ఎట్టకేలకు పబ్లిక్ స్కూల్ కల సాకారం : ఎమ్మెల్యే ధన్ పాల్

తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం తాను ప్రతిపాదన పంపడంతో ప్రభుత్వం మంజూరు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.

Free Medical Camp | చద్మల్ తండాలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం

గ్రామీణ, గిరిజన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: డా. ఎన్. మధుకర్

Bodhan Adulterated Oil | బోధన్‌లో కల్తీ నూనె తయారీ గుట్టురట్టు.. 900 లీటర్లు స్వాధీనం!

అక్షరటుడే, బోధన్‌: Bodhan Adulterated Oil | ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లను ఉపయోగించి అక్రమంగా నూనె తయారు…

Bathukamma Celebrations | కలెక్టరేట్​లో బతుకమ్మ సంబరాలు.. ఆడిపాడిన మహిళా ఉద్యోగులు

నగరంలోని కలెక్టరేట్​ ప్రాంగణం బతుకమ్మ పాటలతో మారుమోగిపోయింది.

Nizamabad Voter Registration | 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి…

Turmeric Farmers Issues | పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలి : పల్లె గంగారెడ్డి

పసుపు రైతుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​ పల్లె గంగారెడ్డి కోరారు.

Nizamabad Development Fund | అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి..: ఎమ్మెల్యే ధన్​పాల్​

నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ తెలిపారు.

Government Schools | ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయించాలి..: కలెక్టర్​

ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్​ ఇలాత్రిపాఠి ఆదేశించారు.

Dichpalli Railway Gate | డిచ్‌పల్లిలో మొరాయించిన రైల్వేగేట్.. స్తంభించిన ట్రాఫిక్

డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ వైపు వెళ్లే రైల్వే గేట్ సాంకేతిక సమస్యతో మోరాయించింది.

Electricity Demand | ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన విద్యుత్​ డిమాండ్​

ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిజామాబాద్ సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగం సాధారణ పరిస్థితుల కంటే ఎక్కువగా ఉందని ఎన్‌పీడీసీఎల్…

Care Degree College Bathukamma | కేర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నగరంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.