Tag: Nizamabad News

Festival Traffic Safety | పండగ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి: ట్రాఫిక్​ సీఐ సురేష్​కుమార్​

పండగ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్​ సీఐ సురేష్​కుమార్ అన్నారు.

Nizamabad Gambling Raid | పోలీసులకు చుక్కలు చూపించిన జూదరులు..తొమ్మిది మంది అరెస్టు!

అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో తొమ్మిది మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు.

NHM Employees Strike | ఎన్​హెచ్​ఎం ఉద్యోగుల సమ్మెకు ఆయుష్​ మద్దతు

ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్​హెచ్​ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​ వద్ద కొనసాగుతోంది.

Nizamabad RTA Home Guards | రవాణాశాఖ నుంచి ఇద్దరు హోంగార్డుల సరెండర్​

నిజామాబాద్​ జిల్లా రవాణా శాఖ నుంచి ఇద్దరు హోంగార్డులను మాతృశాఖకు సరెండర్​ చేశారు.

Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య

అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Nizamabad Aadhaar Services | బాధ్యతాయుతంగా ఆధార్ సేవలు నిర్వహించాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజలకు బాధ్యతాయుతంగా ఆధార్​ సేవలను అందించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

Madiga Employees Union | మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఎన్నిక

మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

Nizamabad Road Accident | ద్విచక్ర వాహనం అదుపుతప్పి.. మున్సిపల్ కార్మికుడి దుర్మరణం

పులాంగ్ చౌరస్తా వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో కిందపడిపోయారు.

Nizamabad City | 40 ఏళ్ల ఎదురుచూపులకు తెర.. సీతారాంనగర్​ కాలనీలో రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

నగరంలోని 27వ డివిజన్​ సీతారాంనగర్​లో శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణానికి కార్పొరేటర్​ కల్పె అర్చన చిరంజీవి భూమిపూజ చేశారు.

Meesala Srinivasa Rao | ’మీసాల ఫౌండేషన్​ సేవలు అభినందనీయం’

మీసాల ఫౌండేషన్​ అధినేత మీసాల శ్రీనివాస రావు సేవలు అభినందనీయమని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కొనియాడారు.

Ganja Seller Arrest | గంజాయి విక్రేత అరెస్ట్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganja Seller Arrest | నిజామాబాద్ (Nizamabad)​ నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీఐ గ్రౌండ్​లో…

Bathukamma Celebrations | ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ..

ప్రకృతితో మమేకమైన పండుగ బతుకమ్మ అని సంస్కార భారతి నిజామాబాద్​ జిల్లా కార్యదర్శి మాధురి అన్నారు.