Tag: Nizamabad News

Nizamabad DRM | ఆర్టీసీ నిజామాబాద్ డీఆర్​ఎంగా జ్యోతి

టీజీఎస్​ ఆర్టీసీ నిజామాబాద్ డిప్యూటీ రీజినల్​​ మేనేజర్​గా పి. జ్యోతి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Government Schools | ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ప్రైవేట్​ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోందని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత…

Yoga Day Awareness | యోగాతో ఆరోగ్యం పదిలం.. : ఎమ్మెల్యే ధన్​పాల్​

యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని.. ప్రతిఒక్కరూ యోగా చేసేందుకు ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ అన్నారు.

TNGOs Felicitation | బదిలీపై వచ్చిన అధికారులకు టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో సన్మానం

నిజామాబాద్​ జిల్లాకు బదిలీపై వచ్చిన ఉన్నతాధికారులను టీఎన్జీవోస్​ ప్రతినిధులు సన్మానించారు.

Nutritious Meals | మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిజామాబాద్​ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు.

DCC Nizamabad | సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము అర్వింద్​కు ఉందా..: నగేశ్​ రెడ్డి

సీఎం, మంత్రుల అవినీతిపై ఆధారాలు చూపే దమ్ము ఎంపీ అర్వింద్​కు ఉందా అని నిజామాబాద్​ డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి ప్రశ్నించారు.

MP Arvind Comments | పిప్రి మరో బెంగాల్​ అవుతుంది.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో బెంగాల్ అవుతుందని ఎంపీ అర్వింద్ అన్నారు.

ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

నగరంలోని ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Manala Mohan Reddy | ఎంపీ అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలి..: మానాల మోహన్​రెడ్డి

సీఎం, మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ఎంపీ అర్వింద్​ నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర కోఆపరేటివ్​ యూనియన్ ఛైర్మన్​ మానాల మోహన్​ రెడ్డి అన్నారు.

RTA Bus Inspections | ఆర్టీఏ అధికారుల ముమ్మర తనిఖీలు..

అక్షరటుడే, ఆర్మూర్​: RTA Bus Inspections | జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్​నెస్​ లేని బస్సులను సీజ్​ చేస్తున్నారు.…

Panchayat Secretary | అబ్బాపూర్ పంచాయతీ సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని వినతి

అబ్బాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Modi Governance | ప్రధాని పన్నెండేళ్ల పాలనలో సూపర్​ ఎకనామికల్​ పవర్​గా భారత్​..

పన్నెండేళ్ల పాలనలో సూపర్​ ఎకనామికల్​ పవర్​గా భారత్​ తీర్చిదిద్దబడిందని ఎంపీ అర్వింద్​ అన్నారు. దేశంలో ప్రధానిగా మోదీ 12ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆయన…