Tag: Nizamabad
Prashanth Reddy Detention | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ప్రభుత్వం: హరీష్ రావు
నిజామాబాద్ జిల్లా వేల్పూరులోని తన నివాసం వద్ద నిరాహార దీక్ష చేపట్టాలని భావించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్…
Nizamabad Rice Exports | ఎల్లలు దాటుతున్న ఇందూరు బియ్యం.. యూకేకు ఎగుమతులు ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు బియ్యం ఎగుమతిని కలెక్టర్ ప్రారంభించారు.
Nizamabad Courts | భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు
భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.
Illegal sand transportation | ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. మెండోరా ఆర్ఐపై కలెక్టర్ వేటు
నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్ ఇలా త్రిపాఠి కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Minor Driving | మైనర్ డ్రైవింగ్‌పై సీరియస్.. 283 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు
మైనర్ డ్రైవింగ్‌పై నిజామాబాద్ రవాణశాఖ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. సుమారు 283 వాహనాల రిజిస్ట్రేషన్లను విడతల వారీగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Nagavali Express | నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి పట్టివేత..
నిజామాబాద్ నగరంలో భారీగా గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Masa Shiva Rathri | మాస శివరాత్రి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
మాస శివరాత్రి పర్వదినాన జిల్లా కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Yedapally Police | ఘోర రోడ్డు ప్రమాదం .. మహిళ దుర్మరణం
ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Inter Certificates | ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే కళాశాలల గుర్తింపు రద్దు చేస్తాం : డీఐఈవో
జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలు ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాటి గుర్తింపును రద్దు చేస్తామని నిజామాబాద్ డీఐఈవో…
Meesala Srinivas Joins Jana Sena | జనసేనలో చేరిన సామాజిక కార్యకర్త మీసాల శ్రీనివాసరావు
నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత, సామాజిక కార్యకర్త, మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివాసరావు జనసేనలో చేరారు.
SIR Enumeration Forms | ప్రజలంతా ఎన్యుమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇవ్వాలి
ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎంతో కీలకమైనదని డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు.
Handloom Society Elections | చేనేత సహకార సంఘం పాలక మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్ చేనేత సహకార సంఘం పాలక మండలి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది.