Tag: Telangana Government

Gandhi Sarovar Project | గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు రక్షణ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ బాపు ఘాట్‌ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌ పనులకు ఆమోదం తెలిపింది.

Revanth Reddy Warning | ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే వీపులు సున్నం చేస్తాం : సీఎం వార్నింగ్​

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే వీపులు సున్నం చేస్తానని సీఎం హెచ్చరించారు. ఎవరు అడ్డు పడినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతానన్నారు.

Rayadurgam Land Auction | రాయదుర్గం భూముల వివాదం.. వేలం ప్రక్రియపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల వేలం వివాదాస్పదంగా మారింది.

Rythu Bharosa Funds | రైతు భరోసాపై అప్​డేట్​.. 30న నిధులు విడుదల

రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఈ నెల 30న విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

E-Cabinet Telangana | తెలంగాణ పాలనలో డిజిటల్ విప్లవం..’ఈ-క్యాబినెట్’కు సర్కార్ గ్రీన్ సిగ్నల్

పరిపాలనలో వేగాన్ని, పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Pension Verification | తెలంగాణలో 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. కొత్తగా 48 వేల మందికి అవకాశం

రద్దైన మొత్తం పెన్షన్లలో సుమారు 1.02 లక్షల పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవిగా ఉండగా, మిగతావి మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Hyderabad Metro Phase 2 | మెట్రో – 2 కు నిధుల విడుదలలో జాప్యం సీఎం అసంతృప్తి.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి బహిరంగ లేఖ!

ఐఆర్‌ఎఫ్‌సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని…

Contractor Issues Resolution | కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.

Gurukul Tender Scam | గురుకుల టెండర్లలో స్కామ్​ : హరీశ్​రావు

గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు, పప్పులో రూ.2000 కోట్ల స్కామ్ చేశారని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు.

Hyderabad Metro Phase 2 | కేటీఆర్ మాట వినే కిషన్ రెడ్డి మెట్రో ఫేజ్-2ను అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.

CM Rain Review | అధికారులపై సీఎం ఆగ్రహం.. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన

వర్షాలు, ప్రకృతి విపత్తులపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Singareni Mines Visit | సింగరేణిలో దోపిడీదారులకు తావులేదు : డిప్యూటీ సీఎం భట్టి

సింగరేణిలో దోపిడీదారులకు తావులేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించారు.