Tag: Telangana Government

Mines Department Telangana | సీఎస్ సంజయ్ జాజు కీలక సమీక్ష.. ఖాళీల భర్తీ, పదోన్నతులకు ఆదేశం

గనులు , భూగర్భ వనరుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను, ఉద్యోగుల పదోన్నతులను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్…

Indiramma Towers | హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్​డేట్​

హైదరాబాద్​లో ఇందిరమ్మ ఇళ్ల దక్కించుకున్న లబ్ధిదారులకు సోమవారం నుంచి మంజూరు పత్రాలు అందించనున్నారు.

Indiramma Houses | పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తోందని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు.

22A Land Issues | 22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ

22ఏ సమస్యల పరిష్కారానికి హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

 PMAY Rural Houses | రాష్ట్రానికి రెండు లక్షలు ఇళ్లు కేటాయించిన కేంద్రం.. సీఎం కృతజ్ఞతలు

కేంద్ర మంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​తో సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు.

Telangana Praja Palana Day | సుస్థిర పాలనతో ముందుకెళ్తున్నాం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి

రాష్ట్రంలో సుస్థిర పాలనతో కాంగ్రెస్​ ప్రభుత్వం ముందుకెళ్తోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు.

Bhu Bharati Reforms | భూ భారతితో సంస్కరణలు తెచ్చాం : సీఎం రేవంత్​ రెడ్డి

‘భూ భారతి’ చట్టం ద్వారా భూ పరిపాలనలో సమగ్ర సంస్కరణలు తీసుకొచ్చామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు.

Kalabharathi Auditorium | కళాభారతి ఆడిటోరియం పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ భవేష్ మిశ్రా

జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్ స్థలంలో నిర్మిస్తున్న కళాభారతి ఆడిటోరియం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

Breakfast Scheme | సెంట్రలైజ్డ్​ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించిన మంత్రి పొన్నం

కరీంనగర్​లో సెంట్రలైజ్డ్​ కమ్యూనిటీ కిచెన్​ మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రారంభించారు.

Energy Efficiency Summit | పొదుపు చేసే ప్రతి యూనిటే చౌకైన విద్యుత్: భట్టి విక్రమార్క

విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించడం , వృథాను అరికట్టడం అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు…

Rajiv Gandhi Auditorium | రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు నిధులు మంజూరు

నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడించారు.

Rajiv Yuva Vikas | సర్కార్ కీలక నిర్ణయం.. నవంబర్ 19 నుంచి రూ.లక్ష ఆర్థిక సాయం

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.