Tag: Telangana News

BRS Protest Against Congress | కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరుబాట

ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Kamareddy BRS | కేసీఆర్ కాదు.. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి..: మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

రాజీనామా చేయాల్సింది కేసీఆర్ కాదని, హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.

Congress Thousand Days | రాష్ట్రంలో కాంగ్రెస్​ను నమ్మే పరిస్థితి లేదు : మాజీ ఎమ్మెల్యే షకీల్​

హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్​ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు.

Konda Surekha Delhi Visit | అధిష్టానం నుంచి నన్నెవరు పిలవలేదు.. నేనే వచ్చా: కొండా సురేఖ

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అకస్మాత్తుగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Telangana Global Summit | ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ

రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో సీఎం రేవంత్​రెడ్డి బుధవారం భేటీ అయ్యారు.

Revanth Reddy 1000 Days | వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ సందేశం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Telangana BJP Politics | తెలంగాణను వెస్ట్ బెంగాల్‌లా మారుస్తున్న కాంగ్రెస్‌ : రామచంద్రరావు

కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు తెగబడటం హేయమైన చర్యని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు.

KTR Congress Criticism | అసమర్థత ప్రోమాక్స్​.. అవినీతి అల్ట్రామాక్స్​.. కాంగ్రెస్​ పాలనపై కేటీఆర్​ సెటైర్లు

కాంగ్రెస్​ పాలనపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శలు చేశారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్​ రెడ్డి.. తర్వాత ప్రజలను మోసం…

Cheyutha Pension Scheme | ‘చేయూత’కు గడుపు పొడిగింపు

రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పింఛన్ల పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 15 వరకు పొడిగించింది.

Congress Government | కాంగ్రెస్ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పాలన ఖాయం: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

PDS Rice Seized | అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రేషన్ బియ్యం స్వాధీనం.. నలుగురిపై కేసు నమోదు.. బొలెరో వాహనం సీజ్

ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని అధికారులు పేర్కొన్నారు.

Fake Doctors Medchal | నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. ఐదుగురు నకిలీ వైద్యుల పట్టివేత!

మేడ్చల్ ప్రాంతంలో ఇద్దరు నకిలీ వైద్యులు పట్టుబడగా, జగద్గిరిగుట్ట, పేట్‌బషీరాబాద్, సూరారం ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరో ముగ్గురు పట్టుబడ్డారు.