Tag: Telangana News
Ramakrishna Rao Appointed | ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు
ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత సీఎస్ రామకృష్ణా రావును ప్రభుత్వం నియమించింది
Sanjay Jaju | తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు.
KTR Warning to Police | వారిని ఎవరూ కాపాడలేరు.. పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
సీఎం రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
Drug Free Telangana | డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం.. యువతకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Gachibowli Flyover Accident | గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై విషాదం.. బైక్ ఢీకొని ఇద్దరు మృతి
ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి ఏఎంబీ మాల్ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.
Telangana Weather | నేడు పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Srinath Reddy Death | బర్త్ డే పార్టీకి వెళ్లిన యువకుడి మృతి.. లండన్‌లో ఘటన
స్నేహితుని వద్దకు బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ యువకుడు అతని గదిలోనే తెల్లారేసరికి విగతజీవిగా మారాడు.
Podu Farmers Protest | ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు
అటవీ శాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో చోటు చేసుకుంది.
Telangana Employees Insurance | మీ సోదరుడు సీఎంగా ఉన్నాడు.. రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలబెడదాం ఉద్యోగులకు రేవంత్ పిలుపు
సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించినప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ సాధ్యమని నిరూపించారు.
Bhadrachalam Temple | భద్రాచలం ఆలయానికి మహర్దశ.. 27న పనులకు శ్రీకారం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఈ నెల 27న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
ACB DA Case | ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు
కరీంనగర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గుండేటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. జగిత్యాలలోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
ACB Raids | తహశీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా నగదు స్వాధీనం
సస్పెండ్ అయిన తహశీల్దార్ సుచరిత ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు గుర్తించారు.